business
ఐఐటీ మద్రాస్ కంప్యూటర్ సైన్స్ చదవడానికి భారతదేశంలోని టాప్ కాలేజీలలో ఒకటి. మంచి ఉద్యోగ అవకాశాలు కూడా ఇక్కడ లభిస్తాయి.
ఐఐటీ బొంబాయి కంప్యూటర్ సైన్స్ విభాగానికి ప్రసిద్ధి చెందింది. ఇక్కడ మౌలిక సదుపాయాలు మెరుగ్గా ఉంటాయి. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల వల్ల టీచింగ్ అద్భుతంగా ఉంటుంది.
ఐఐటీ ఢిల్లీ నూతన ఆవిష్కరణలు, పరిశోధనలపై దృష్టి సారిస్తుంది. అత్యున్నత నాణ్యత కలిగిన కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామ్‌ను అందిస్తుంది. కాలేజీకి బలమైన ప్లేస్‌మెంట్ రికార్డ్ కూడా ఉంది.
ఐఐటీ కాన్పూర్‌లో కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామ్ చాలా బాగుంటుంది. ఈ కాలేజీకి టెక్ పరిశ్రమతో బలమైన సంబంధాలు ఉన్నాయి. అందువల్ల మంచి ప్లేస్‌మెంట్ అవకాశాలు లభిస్తాయి.
ఎన్ఐటీ తిరుచి బెస్ట్ ఎన్ఐటీలలో ఒకటి. ఇది స్ట్రాంగ్ కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామింగ్ ని అందిస్తుంది. మంచి కంపెనీల్లో ప్లేస్‌మెంట్స్ కూడా కల్పిస్తుంది.
VIT కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామ్‌కు ప్రసిద్ధి చెందిన ప్రముఖ ప్రైవేట్ కళాశాల. ఇక్కడ మౌలిక సదుపాయాలు చాలా మెరుగ్గా ఉంటాయి. ఎక్స్‌పరిమెంట్స్‌కి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు.
DTU చాలా ఫేమస్. అద్భుతమైన కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామ్, బలమైన పాఠ్యాంశాలు, మంచి ప్లేస్‌మెంట్ అవకాశాలు ఇక్కడ ఎక్కువ లభిస్తాయి.