వేసవిలో లాభదాయక వ్యాపారాలు

business

వేసవిలో లాభదాయక వ్యాపారాలు

Image credits: Getty
<p>వేసవిలో నిమ్మరసం, జ్యూస్, లస్సీ సెంటర్‌లను ఏర్పాటు చేస్తే మంచి లాభాలు గడించవచ్చు. ఎలాంటి అద్దె లేకుండా రోడ్లపై, హైవేల పక్కన కూడా ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. </p>

జ్యూస్ వ్యాపారం

వేసవిలో నిమ్మరసం, జ్యూస్, లస్సీ సెంటర్‌లను ఏర్పాటు చేస్తే మంచి లాభాలు గడించవచ్చు. ఎలాంటి అద్దె లేకుండా రోడ్లపై, హైవేల పక్కన కూడా ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. 

Image credits: unsplash
<p>వేసవిలో పెద్ద ఎత్తున కూలర్‌లను కొనుగోలు చేసి అమ్మవచ్చు. ఒక గోదాములో కూలర్‌లను ఉంచుకుని, రోడ్ల పక్కన అమ్మితే మంచి లాభాలు పొందవచ్చు. <br />
 </p>

కూలర్‌లు

వేసవిలో పెద్ద ఎత్తున కూలర్‌లను కొనుగోలు చేసి అమ్మవచ్చు. ఒక గోదాములో కూలర్‌లను ఉంచుకుని, రోడ్ల పక్కన అమ్మితే మంచి లాభాలు పొందవచ్చు. 
 

Image credits: Pinterest
<p>మీకు ఒకవేళ వ్యవసాయ భూమి లేదా ఖాళీ స్థలం ఉంటే స్విమ్మింగ్ పూల్ నిర్మించవచ్చు. వేసవికాలానికే పరిమితం కాకుండా ఇతర సమయాల్లో కూడా ఈ వ్యాపారం బాగుంటుంది. </p>

స్విమ్మింగ్ పూల్

మీకు ఒకవేళ వ్యవసాయ భూమి లేదా ఖాళీ స్థలం ఉంటే స్విమ్మింగ్ పూల్ నిర్మించవచ్చు. వేసవికాలానికే పరిమితం కాకుండా ఇతర సమయాల్లో కూడా ఈ వ్యాపారం బాగుంటుంది. 

Image credits: Our own

కొబ్బరి బోండా

వేసవిలో కొబ్బరి నీళ్లకు భారీ డిమాండ్ ఉంటుంది. హోల్‌సేల్‌గా కొబ్బరి నీళ్లు కొనుగోలు చేసి అమ్మితే మంచి లాభాలు గడించవచ్చు. 
 

Image credits: Getty

కూల్ వాటర్, ఐస్ క్యూబ్స్

వేసవిలో కూల్ వాటర్, ఐస్ క్యూబ్స్ వ్యాపారం బాగా నడుస్తుంది. ఇప్పటికే వాటర్ ప్లాంట్‌లను కలిగి ఉన్నవారు కూల్ వాటర్ సేవలను ప్రారంభిస్తే ఆదాయం రెట్టింపు అవుతుంది. 

Image credits: Freepik

కోచింగ్ సెంటర్‌లు

వేసవి సెలవుల్లో పిల్లలను స్పోకెన్ ఇంగ్లీష్, నృత్యం, చిత్రలేఖనం వంటి వాటికి పంపించడానికి ఆసక్తి చూపుతారు. ఇలాంటి సెంటర్‌లను ఏర్పాటు చేస్తే మంచి లాభాలు గడించవచ్చు. 

Image credits: instagram

మూడు నెలలు గట్టిగా కష్టపడితే.. లక్షల్లో ఆదాయం పక్కా.

రూ. 20 వేల పెట్టుబడితో.. రోజుకు రూ. 1500 సంపాదన

Tata Group: ఏంటీ.. ఇవన్నీ టాటా గ్రూప్ కంపెనీలేనా?

Blue Dart Delivery Scam: ఇలా కూడా స్కామ్ చేస్తారా?