అప్పడే కొనుంటే ఎంత బాగుండేది.. 8 ఏళ్లలో బంగారం ఎంత పెరిగిందో తెలుసా?

business

అప్పడే కొనుంటే ఎంత బాగుండేది.. 8 ఏళ్లలో బంగారం ఎంత పెరిగిందో తెలుసా?

Image credits: Pinterest

ధరలు పైపైకి

బంగారం ధర ఆకాశమే హద్దుగా పెరిగిపోతోంది. కేవలం గడిచిన 8 ఏళ్లలో తులం బంగారం ధర సుమారు రూ. 60 వేలు పెరగడం గమనార్హం. 
 

Image credits: Pinterest

2017లో

2017లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 29,000గా ఉండేది. అయితే 2018లో ఈ ధర రూ. 31,191కి చేరింది. 
 

Image credits: insta

2019లో

2019లో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 35,220కి చేరింది. ఆ తర్వాత ఏడాది అంటే 2020లో గోల్డ్‌ ధరలో భారీగా పెరుగదల కనిపించింది. 
 

Image credits: insta

ఆల్‌టైమ్‌ హై

2020లో 10 గ్రాముల తులం బంగారం ఏకంగా రూ. 48,651కి చేరింది. అంటే ఒక్క ఏడాదిలోనే సుమారు రూ. 13 వేలు పెరిగింది. 
 

Image credits: insta

2021, 2022లో

2021లో తులం బంగారం ధర రూ. 48,099కి చేరగా, 2022లో బంగారం ధర రూ. 52,670కి చేరింది. 
 

Image credits: insta

2023 నాటికి

2023 నాటికి 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 52,790కి చేరింది. ఇక 2024లో బంగారం ధర రూ. 73,780కి చేరింది. 
 

Image credits: social media

ప్రస్తుతం

ఈ ఏడాది ప్రారంభంలో తులం బంగారం ధర రూ. 85,000కి చేరింది. కాగా ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర రూ. 87 వేలు దాటేసింది. 
 

Image credits: social media

ప్రపంచంలో అవినీతి దేశాల్లో భారత్ ర్యాంకు తెలిస్తే షాక్ అవుతారు

ఈ వేసవిలో రూ.2 లక్షల జాక్ పాట్.. ఎలా సంపాదించాలంటే..?

మూడు నెలలు గట్టిగా కష్టపడితే.. లక్షల్లో ఆదాయం పక్కా.

రూ. 20 వేల పెట్టుబడితో.. రోజుకు రూ. 1500 సంపాదన