మూడు నెలలు గట్టిగా కష్టపడితే.. లక్షల్లో ఆదాయం పక్కా.
business Feb 10 2025
Author: Narender Vaitla Image Credits:Getty
Telugu
జ్యూస్ వ్యాపారం
వేసవిలో నిమ్మరసం, జ్యూస్, లస్సీ సెంటర్స్ వంటివి ఏర్పాటు చేస్తే మంచి లాభాలు ఆర్జించవచ్చు. ఎలాంటి రెంట్ లేకుండా రోడ్లపై, హైవేల పక్కన కూడా ఈ వ్యాపారం మొదలు పెట్టొచ్చు.
Image credits: unsplash
Telugu
కూలర్స్
సమ్మర్‌లో పెద్ద మొత్తంలో కూలర్లను కొనుగోలు చేసి విక్రయించవచ్చు. ఒక గోదాంలో కూలర్స్‌ను పెట్టుకొని, రోడ్ల పక్కన విక్రయిస్తే. మంచి లాభాలు ఆర్జించవచ్చు.
Image credits: Pinterest
Telugu
స్విమ్మింగ్ పూల్
మీకు ఒకవేళ వ్యవసాయ భూమి లేదా ఖాళీ స్థలం ఉంటే. స్విమ్మింగ్ పూల్ నిర్మించవచ్చు. కేవలం సమ్మర్‌కు మాత్రమే పరిమితం కాకుండా ఇతర సమయాల్లోనూ ఈ వ్యాపారం బాగుంటుంది.
Image credits: Our own
Telugu
కొబ్బరి బొండాలు
వేసవిలో కొబ్బరి బొండాలకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. హోల్‌సేల్‌గా కొబ్బరి బొండాలను కొనుగోలు విక్రయిస్తే మంచి లాభాలు ఆర్జించవచ్చు.
Image credits: Getty
Telugu
కూల్ వాటర్, ఐస్ క్యూబ్స్
సమ్మర్‌లో కూల్ వాటర్, ఐస్ క్యూబ్స్ బిజినెస్ బాగా నడుస్తుంది. అప్పటికే వాటర్ ప్లాంట్స్ ఉన్న వారు కూల్ వాటర్ సేవలను ప్రారంభిస్తే ఆదాయం రెట్టింపు అవ్వడం ఖాయం.
Image credits: Freepik
Telugu
కోచింగ్ సెంటర్స్
వేసవి సెలవుల్లో చిన్నారులను స్పోకెన్ ఇంగ్లిష్, డ్యాన్సింగ్, డ్రాయింగ్ వంటి వాటికి పంపించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఇలాంటి సెంటర్స్ ఏర్పాటు చేస్తే మంచి లాభాలు పొందొచ్చు.