business
ఏ దేశంలోనైనా ప్రభుత్వ రంగంలో అవినీతి సర్వసాధారణం. నష్ట పరిహారాల్లో కూడా పర్సంటేజ్ అడిగే సంఘటనలు మీకు ఎదురై ఉండవచ్చు.ప్రపంచంలో అత్యంత అవినీతి దేశాల టాప్ 10 జాబితా ఇక్కడ ఉంది.
ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ బెర్లిన్ విడుదల చేసిన అవినీతి అవగాహన సూచిక ప్రకారం అవినీతిలో అగ్రస్థానంలో ఉన్న దేశాల జాబితా ఇదిగో.
ఈ జాబితాలో మొదటి స్థానంలో ఆఫ్రికా ఖండంలోని దక్షిణ సూడాన్ ఉంది. ఇక్కడ ఏ పని జరగాలన్నా లంచం ఇవ్వాల్సిందేనట.
13 పాయింట్లతో సోమాలియా, వెనిజులా, సిరియా, యెమెన్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
ఉత్తర కొరియా, మయన్మార్, హైతీ, ఆఫ్ఘనిస్తాన్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
జింబాబ్వే, కంబోడియా, రష్యా, లెబనాన్, ఇరాన్, బంగ్లాదేశ్, పెరు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
కజకిస్తాన్, మెక్సికో, పాకిస్తాన్, మాలి, ఈజిప్ట్, పెరూ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
అవినీతి పేరుకుపోయిన దేశాల్లో భారత్ 38 పాయింట్లతో 96వ స్థానంలో ఉంది.