business

Pilot: ఇంటర్ చదివినా పైలట్ అవ్వొచ్చు. ఎలాగంటే..

Image credits: Freepik

విద్యార్హత

మీరు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి 10+2(ఇంటర్) లేదా డిగ్రీ పట్టభద్రులై ఉండాలి. సింపుల్ ఇంగ్లీష్ మాట్లాడాలి.
 

Image credits: Our own

మెడికల్ సర్టిఫికెట్

మీరు ఎగరడానికి ఫిట్ గా ఉన్నారని గుర్తింపు పొందిన వైద్యుడి నుండి క్లాస్ 2 మెడికల్ సర్టిఫికెట్ తీసుకొని ఉండాలి.
 

Image credits: social media

ఫ్లయింగ్ స్కూల్‌

ట్రైనింగ్ కోసం గుర్తింపు పొందిన ఫ్లయింగ్ స్కూల్ లేదా ఫ్లైట్ శిక్షణా అకాడమీలో చేరండి.

Image credits: social media

ఎక్కడ ఉన్నాయి

ఇందిరా గాంధీ రాష్ట్రీయ ఉరాన్ అకాడమీ, రాజీవ్ గాంధీ ఫ్లైట్ శిక్షణా అకాడమీ, ది బాంబే ఫ్లయింగ్ క్లబ్ వంటివి ఇండియాలో ఫేమస్ శిక్షణా సంస్థలు.

Image credits: Our own

రెండింటిలో ట్రైనింగ్

ఎగరడంలో నైపుణ్యాన్ని పొందడానికి మీరు గ్రౌండ్ శిక్షణ, ఫ్లైట్ శిక్షణ రెండింటినీ తీసుకోవాల్సి ఉంటుంది.
 

Image credits: Our own

ఈ లైసెన్స్‌లు పొందాలి

స్టూడెంట్ పైలట్ లైసెన్స్ (SPL), ప్రైవేట్ పైలట్ లైసెన్స్ (PPL), కమర్షియల్ పైలట్ లైసెన్స్ (CPL) వీటిని తప్పనిసరిగా పొందాలి. 

Image credits: social media

ట్రైనింగ్ కి ఖర్చు

ఇండియాలో వాణిజ్య పైలట్‌ కావాలంటే కాస్త ఎక్కువే ఖర్చుపెట్టాలి. అవసరాలను బట్టి శిక్షణ మొత్తం ఖర్చు రూ.80 లక్షల నుండి 1 కోటి వరకు ఉంటుంది.
 

Image credits: Facebook

స్కాలర్‌షిప్‌లు

మీ వద్ద తగినంత నిధులు లేకపోతే ఫ్లయింగ్ స్కూల్ ఖర్చుల కోసం స్కాలర్‌షిప్‌ ఇస్తారు. విద్యా రుణాల కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

Image credits: Facebook

మీ గూగుల్‌ పే, ఫోన్‌ పే లిమిట్‌ను ఎలా పెంచుకోవాలో తెలుసా.?

అందుకే.. స్టాక్ మార్కెట్ పతనం!

అత్యధిక సైనిక బడ్జెట్ గల టాప్ 10 దేశాలు.. భారత్ స్థానం ఎంతంటే?

Gold Prices: బంగారం ధరలు ఎందుకు పెరుగుతాయో తెలుసా?