బంగారు కోలాపురి గాజులు అమ్మాయిలకు అపురూపమైన బహుమతి. ఈ గాజులు చేతులకు మరింత అందాన్ని తెచ్చిపెడతాయి.
మయూరి డిజైన్ కోలాపురి గాజులు చేతుల అందాన్ని రెట్టింపు చేస్తాయి. సంప్రదాయ లుక్ ను ఇస్తాయి.
బడ్జెట్ ఎక్కువగా ఉంటే 8-10 గ్రాముల బరువైన ఈ బంగారు కోలాపురి గాజులు తీసుకోవచ్చు.
క్రాస్ స్టైల్ బంగారు కోలాపురి గాజుల్లో చాలా డిజైన్లు ఉంటాయి. ఇవి రోజువారీ వాడకానికి అనువుగా ఉంటాయి.
ముత్యాలు పొదిగి ఉన్న కోలాపురి బంగారు గాజులు మీ బడ్జెట్ కి తగ్గట్టుగా ఉంటాయి. అందంగా ఉంటాయి.
వర్కింగ్ ఉమెన్ అయితే ఈ బంగారు గాజులు ఎంచుకోండి. ఇవి చూడటానికి అందంగా ఉంటాయి.
బ్రాస్లెట్ స్టైల్ బంగారు గాజులు చాలా ట్రెండీగా, సంప్రదాయంగానూ ఉంటాయి.
సిటీలో ఉద్యోగం కన్నా ఊరిలో డెయిరీ ఫామ్ బెటర్: ఆదాయం తెలిస్తే షాకే
Pilot: ఇంటర్ చదివినా పైలట్ అవ్వొచ్చు. ఎలాగంటే..
మీ గూగుల్ పే, ఫోన్ పే లిమిట్‌ను ఎలా పెంచుకోవాలో తెలుసా.?
అందుకే.. స్టాక్ మార్కెట్ పతనం!