ఈ ఎలక్ట్రానిక్ వస్తువులు పాడైతే వెంటనే పాడేయండి: లేకపోతే పేలిపోతాయి
Telugu

ఈ ఎలక్ట్రానిక్ వస్తువులు పాడైతే వెంటనే పాడేయండి: లేకపోతే పేలిపోతాయి

బల్బులు
Telugu

బల్బులు

బల్బులలో అనేక రసాయనాలు, వాయువులు నిండి ఉంటాయి. అవి పేలితే పెద్ద ప్రమాదాలు జరుగుతాయి.

స్పీకర్
Telugu

స్పీకర్

స్పీకర్‌లో ప్లాస్టిక్, బ్యాటరీలు, లోహ అయస్కాంతాలు, కాపర్ కాయిల్స్ వంటి అనేక భాగాలు ఉంటాయి. అవి పాడైతే వాటిని తొలగించి దూరంగా పెట్టాలి.

ట్యూబ్ లైట్
Telugu

ట్యూబ్ లైట్

ట్యూబ్‌లో కూడా రసాయనాలు, వాయువులు ఉంటాయి. పొరపాటున పేలితే పెద్ద ప్రమాదాలు జరుగుతాయి.

Telugu

పవర్ కేబుల్స్

మీ ఇంట్లో విద్యుత్ కేబుల్స్ పాతవైతే వాటి ఇన్సులేషన్ పోయే అవకాశం ఉంది. ఎప్పటికప్పుడు వాటిని చెక్ చేసి అవసరమైతే తొలగించాలి. లేదంటే షాక్ తగిలే ప్రమాదం ఉంది. 

Telugu

మొబైల్ ఫోన్

ఉపయోగించని పాత మొబైల్ ఫోన్‌లను ఇంట్లోనే ఉంచితే బ్యాటరీ పేలిపోయే అవకాశం ఉంది.

Telugu

ఇయర్ ఫోన్

ఇయర్‌ఫోన్‌లలో కూడా బ్యాటరీలు ఉంటాయి. వాటి నుండి రసాయనాలు లీకేజ్ జరిగితే మనుషుల ఆరోగ్యానికి, ప్రకృతికి కూడా హానికరం.

Telugu

వాల్ సాకెట్

అమర్చిన వాల్ సాకెట్లు పగిలిపోయి ఉంటే వాటిని తాకినప్పుడు విద్యుత్ షాక్ కొట్టే అవకాశం ఉంటుంది. అలాంటి వాటిని గుర్తించి వెంటనే బాగు చేయించుకోవాలి.

లీటర్ పెట్రోల్ ధర రూ. 2.56 మాత్రమే.. ఎక్కడో తెలుసా?

Gold: 5 గ్రాముల్లో బంగారు లాకెట్.. చైన్, మంగళసూత్రాలకు బాగుంటాయి!

తక్కువ బడ్జెట్ లో గోల్డ్ రింగ్ తీసుకోవాలంటే.. ఇవి బెస్ట్ ఆప్షన్!

ఏంటి.. ఒక్కో గెస్ట్ కోసం రూ.42 లక్షలు ఖర్చా?