Telugu

Amazon Sale: బిగ్ ఆఫర్లతో టాప్ 5 స్మార్ట్‌ఫోన్లు ఇవే

Telugu

1. Samsung Galaxy S24 Ultra

స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ తో వస్తున్న ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ 120Hz 6.8-అంగుళాల AMOLED స్క్రీన్‌, 45W వైర్డు, 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌ సపోర్టుతో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది.

Image credits: X
Telugu

2. Apple iPhone 16e

ఈ ఫోన్ 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR OLED స్క్రీన్‌తో వస్తుంది. iOS 18.3.1తో నడిచే iPhone 16e, Apple A18 చిప్‌సెట్ తో రన్ అవుతుంది.

Image credits: Apple website
Telugu

3. Realme GT 7 Pro

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్ తో వస్తున్న ఈ ఫోన్ 120Hz 6.78-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 120W వైర్డు ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 5,800mAh బ్యాటరీతో వస్తుంది.

Image credits: Realme website
Telugu

4. OnePlus 13

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌ను కలిగి ఈ ఫోన్ 120Hz 6.82-అంగుళాల LTPO AMOLED స్క్రీన్‌, 100W వైర్డు, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ మద్దతుతో 6,000mAh బ్యాటరీని కలిగివుంది.

Image credits: OnePlus website
Telugu

5. Samsung Galaxy M36

Samsung నుండి వచ్చిన ఈ లేటెస్ట్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల sAMOLED స్క్రీన్‌ను కలిగి ఉంది. గొరిల్లా గ్లాస్ విక్టస్+ ప్రోటక్షన్ ను కలిగి ఉంది.

Image credits: Samsung website

సముద్రాలు చీకటిగా మారుతున్నాయి: మనిషికి పొంచి ఉన్న ప్రమాదం

ఈ ఎలక్ట్రానిక్ వస్తువులు పాడైతే వెంటనే పాడేయండి: లేకపోతే పేలిపోతాయి

లీటర్ పెట్రోల్ ధర రూ. 2.56 మాత్రమే.. ఎక్కడో తెలుసా?

Gold: 5 గ్రాముల్లో బంగారు లాకెట్.. చైన్, మంగళసూత్రాలకు బాగుంటాయి!