జియో, ఎయిర్‌టెల్ రెండిట్లోనూ రూ.199 రీఛార్జ్ ప్లాన్.. మరి ఏది బెస్ట్?
business May 21 2026
Author: Arun Kumar P Image Credits:Gemini
Telugu
సరైన ప్లాన్ ఎంచుకొండి..
టెలికాం రంగంలో ఏ రీఛార్జ్ ప్లాన్ మంచిదో తెలుసుకోవడం చాలా ముఖ్యం. రూ.199 ప్యాకేజీలో ఏ నెట్‌వర్క్ ఎక్కువ ప్రయోజనాలు అందిస్తుందో ఇప్పుడు చూద్దాం. స
Image credits: meta ai
Telugu
జియో రూ.199 ప్లాన్ వివరాలు..
ముందుగా ఈ ప్లాన్ వ్యాలిడిటీ గురించి తెలుసుకుందాం. జియో రూ.199 ప్లాన్ వ్యాలిడిటీ 18 రోజులు. ఈ ప్లాన్‌లో మీకు రోజూ 1.5 GB హై-స్పీడ్ డేటా లభిస్తుంది.
Image credits: Gemini
Telugu
మొత్తం డేటా ఎంత వస్తుంది?
ఈ ప్లాన్ 18 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. రోజుకు 1.5 GB డేటా చొప్పున, 18 రోజులకు కలిపి ఈ ప్లాన్‌లో మొత్తం 27 GB డేటా అందుబాటులో ఉంటుంది. డేటా లిమిట్ పూర్తయితే స్పీడ్ తగ్గుతుంది.
Image credits: stockPhoto
Telugu
ఎయిర్‌టెల్ ప్లాన్ ఎలా ఉంది?
ఇప్పుడు ఎయిర్‌టెల్ ప్లాన్ గురించి చూద్దాం. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు. ఇందులో మీకు రోజుకు 2 GB డేటా, అలాగే 300 SMSలు లభిస్తాయి.