business

అత్యధిక పన్ను చెల్లించిన టాప్-10 భారతీయ కంపెనీలు ఇవే

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్- రూ. 20,713 కోట్ల పన్ను

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అత్యధిక పన్ను చెల్లించిన కంపెనీగా టాప్ లో  ఉంది. 

Image credits: X-Reliance Industries Limited

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-రూ. 17,649 కోట్ల పన్ను

ప్రముఖ జాతీయ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా అత్యధిక పన్ను చెల్లిస్తోంది. రిలయన్స్ తర్వాత 2 స్థానంలో ఉంది.

హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్- రూ. 15,350 కోట్ల ప‌న్ను

ప్రైవేట్ రంగంలో తనదైన ముద్ర వేసిన HDFC బ్యాంక్ కూడా రూ.15,000 కోట్ల పన్ను చెల్లించింది.

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్- రూ. 14,604 కోట్ల పన్ను

దేశంలో అత్యధిక పన్ను చెల్లించిన కంపెనీల జాబితాలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 4వ స్థానంలో ఉంది. 

ICICI బ్యాంక్

ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ ICICI కూడా రూ. 1,793 కోట్లకు పైగా పన్నులు చెల్లిస్తోంది.

ONGC

ప్రభుత్వ నవరత్న కంపెనీలలో ఒకటైన ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC) కూడా అత్యధిక పన్నులు చెల్లించే కంపెనీల్లో టాప్-6 లో ఉంది. 

టాటా స్టీల్

టాటా భారతదేశం గర్వించదగ్గ కంపెనీ. ఇది సంవత్సరాలుగా భారతీయ పరిశ్రమలో తనదైన ముద్ర వేసింది ఈ కంపెనీ రూ. 10,160 కోట్ల పన్నులకు పైగా చెల్లిస్తోంది.

కోల్ ఇండియా లిమిటెడ్

ఈ కంపెనీ కూడా రూ. 9,876 కోట్ల పన్నులు చెల్లించింది. 

ఇన్ఫోసిస్

నారాయణ మూర్తి, సుధా మూర్తి స్థాపించిన ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ రూ. 9,214 కోట్ల పన్నులు చెల్లించింది.

యాక్సిస్ బ్యాంక్

భారతదేశంలోని 10 అత్యంత ప్రతిష్టాత్మక కంపెనీలలో నాలుగు బ్యాంకులు ఉన్నాయి. అందులో ఒకటైన యాక్సిస్ బ్యాంక్ కూడా రూ. 7,703 కోట్ల పన్నులు చెల్లిస్తుంది.

Find Next One