ఇలాంటి సిల్వర్ మంగళసూత్రాలు ఎప్పుడైనా ట్రై చేశారా?

business

ఇలాంటి సిల్వర్ మంగళసూత్రాలు ఎప్పుడైనా ట్రై చేశారా?

సిల్వర్ మంగళసూత్రాలు

సిల్వర్ మంగళసూత్రాలు చాలా స్టైలిష్ గా ఉంటాయి. తక్కువ ధరలో కొనుక్కోవచ్చు.

ట్రెండీ డిజైన్

నల్లపూసలు, స్టోన్ లాకెట్ తో ఉన్న మంగళసూత్రాలు ఎవరికైనా బాగా సెట్ అవుతాయి.

ఫ్లవర్ లాకెట్

నల్ల పూసలు, ఫ్లవర్ లాకెట్, స్టోన్స్ కలిసి ఉన్న ఈ మంగళసూత్రాలు కొత్త పెళ్లికూతురికి బాగుంటాయి.

స్టోన్ వర్క్ మంగళసూత్రం

హెవీ లాకెట్ ఇష్టపడేవారు సిల్వర్‌లో ఇలాంటి రౌండ్ షేప్ లాకెట్ మంగళసూత్రం తీసుకోవచ్చు. ధర కూడా తక్కువే ఉంటుంది.

హార్ట్ షేప్ మంగళసూత్రం

రోజూ వేసుకోవడానికి ఇలాంటి హార్ట్ షేప్‌ షార్ట్ మంగళసూత్రం కొనుగోలు చేయవచ్చు.

లేటెస్ట్ డిజైన్ మంగళసూత్రం

ఈ మంగళసూత్రం చాలా రాయల్‌గా కనిపిస్తుంది. కొత్తగా, స్టైలిష్ గా ఉంటుంది.

క్రిస్టల్ మిక్స్ మంగళసూత్రం

సిల్వర్, క్రిస్టల్‌తో తయారైన ఈ మంగళసూత్రం చాలా అందంగా ఉంటుంది. వేసుకుంటే మీ లుక్ అదిరిపోతుంది.

Gold Earrings: కాలేజీ అమ్మాయిలకు ఈ ఇయర్ రింగ్స్ సూపర్ గా ఉంటాయి!

ఎయిర్ పోర్ట్ ఏదైనా.. ఈ 10 సేవలు ఉచితంగా పొందొచ్చు

హోండా సీడీ110 డ్రీమ్: ధర ఇంత తక్కువా?

ATM నుంచి పీఎఫ్ డబ్బులు తీసుకోవచ్చు.. ఎప్పటి నుంచంటే