ఎయిర్ పోర్ట్ ఏదైనా.. ఈ 10 సేవలు ఉచితంగా పొందొచ్చు

business

ఎయిర్ పోర్ట్ ఏదైనా.. ఈ 10 సేవలు ఉచితంగా పొందొచ్చు

<p>చాలా విమానాశ్రయాల్లో ఉచిత వై-ఫై లభిస్తుంది. కనెక్ట్ అయి మీ అవసరాలను తీర్చుకోవచ్చు. అయితే  కొన్ని విమానాశ్రయాల్లోటైమ్ లిమిట్ ఉంటుంది. </p>

1. ఉచిత వై-ఫై

చాలా విమానాశ్రయాల్లో ఉచిత వై-ఫై లభిస్తుంది. కనెక్ట్ అయి మీ అవసరాలను తీర్చుకోవచ్చు. అయితే  కొన్ని విమానాశ్రయాల్లోటైమ్ లిమిట్ ఉంటుంది. 

<p>వేసవి కానీ చలి కానీ, మీ నీటి బాటిల్‌ను విమానాశ్రయంలో ఉచితంగా రీఫిల్ చేసుకోవచ్చు. చాలా విమానాశ్రయాల్లో ఈ సౌకర్యం ఉంది. </p>

2. ఉచిత తాగు నీరు

వేసవి కానీ చలి కానీ, మీ నీటి బాటిల్‌ను విమానాశ్రయంలో ఉచితంగా రీఫిల్ చేసుకోవచ్చు. చాలా విమానాశ్రయాల్లో ఈ సౌకర్యం ఉంది. 

<p>కొన్ని విమానాశ్రయ లాంజ్‌లలో ఉచిత టీ, కాఫీ లభిస్తుంది. ముఖ్యంగా మీరు బిజినెస్ క్లాస్‌లో ప్రయాణిస్తుంటే, ఈ ప్రయోజనాన్ని పొందవచ్చు. </p>

3. ఉచిత టీ, కాఫీ

కొన్ని విమానాశ్రయ లాంజ్‌లలో ఉచిత టీ, కాఫీ లభిస్తుంది. ముఖ్యంగా మీరు బిజినెస్ క్లాస్‌లో ప్రయాణిస్తుంటే, ఈ ప్రయోజనాన్ని పొందవచ్చు. 

4. ఉచిత స్నానం

ఎక్కువ సేపు ప్రయాణం చేసిన తర్వాత ప్రయాణికులు ఉత్సాహంగా ఉండటానికి కొన్ని విమానాశ్రయాల్లో బాత్ రూమ్ లను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. 

5. పిల్లల ఆట స్థలం

మీతో పిల్లలు ఉంటే, విమానాశ్రయంలోని ఉచిత ఆట స్థలాన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ సేవలు కూడా పూర్తిగా ఉచితంగా పొందొచ్చు. 

6. ఉచిత వైద్య సహాయం

అత్యవసర పరిస్థితుల్లో, కొన్ని విమానాశ్రయాల్లో ఉచిత వైద్య సహాయం అందుబాటులో ఉంటుంది. ప్రాథమిక చికిత్సకు ఎలాంటి ఫీజు చెల్లించాల్సి అవసరం ఉండదు. 

7. ఉచిత బ్యాగేజీ చెక్

భద్రతా కారణాల దృష్ట్యా, బ్యాగులను ఎక్స్-రే చెక్ చేస్తుంటారు. అన్ని ఎయిర్ పోర్టుల్లో ఈ సేవలను ఉచితంగా అందిస్తారు. 

8. ఉచిత నావిగేషన్

విమానాశ్రయ కౌంటర్ వద్ద మీరు ఉచితంగా నావిగేషన్ సేవలు పొందొచ్చు. మీకు కావాల్సిన సమాచారం, గైడెన్స్ ను ఉచితంగా పొందొచ్చు. 

9. సౌకర్యవంతమైన సీటింగ్

విమానాశ్రయంలో పెద్ద సీటింగ్ ప్రాంతం ఉంటుంది, మీరు అక్కడ విశ్రాంతి తీసుకోవచ్చు. దీనికి ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. 

10. ఉచిత లాంజ్ యాక్సెస్

మీరు ఫస్ట్ క్లాస్ లేదా బిజినెస్ క్లాస్‌లో ప్రయాణిస్తుంటే, కొన్ని విమానయాన సంస్థలతో మీకు విమానాశ్రయ లాంజ్‌కి ఉచిత యాక్సెస్ లభిస్తుంది.

హోండా సీడీ110 డ్రీమ్: ధర ఇంత తక్కువా?

ATM నుంచి పీఎఫ్ డబ్బులు తీసుకోవచ్చు.. ఎప్పటి నుంచంటే

UPIతో కూడా డబ్బులు సంపాదించొచ్చు! స్మార్ట్ ట్రిక్స్ ఇవే

Gold bangles: డైలీవేర్ కి ఈ బంగారు గాజులు బెస్ట్ ఆప్షన్..!