business
కాలేజీకి వెళ్లే అమ్మాయిలకు ఇలాంటి ఇయర్ రింగ్స్ చాలా బాగుంటాయి. రెండు గ్రాముల్లో వస్తాయి.
రోజూ పెట్టుకోవడానికి ఈ స్టైల్ ఇయర్ రింగ్స్ చాలా బాగుంటాయి. గ్రాములో రెడీ అవుతాయి.
ఎక్కువ బడ్జెట్ లేకపోతే ఇలాంటివి తీసుకోవచ్చు. స్కూల్, కాలేజ్ వెళ్లే అమ్మాయిలకు ఇవి బాగుంటాయి.
లీఫ్ షేప్ ఇయర్ రింగ్స్ చాలా స్టైలిష్ గా ఉంటాయి. ఏ డ్రెస్ కైనా బాగా సెట్ అవుతాయి.
ఎక్కువ బడ్జెట్ లేకపోతే ఇలాంటి టైప్ ఇయర్ రింగ్స్ తీసుకోవచ్చు. వీటిలో చాలా డిజైన్లు దొరుకుతాయి.
ఈ ఇయర్ రింగ్స్ ఎవరికైనా బాగుంటాయి. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఎవరైనా పెట్టుకోవచ్చు.
కొత్తగా ట్రై చేయాలంటే ఇలాంటి ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్ తీసుకోవచ్చు. పెట్టుకుంటే సూపర్ గా ఉంటాయి.