business
తక్కువ ధరలో మంచి మైలేజ్ ఇచ్చే బైక్‌లలో హోండా CD 110 డ్రీమ్ ఒకటి. ఈ బైక్ 4 రంగుల్లో లభిస్తుంది.
ఈ బైక్‌లో 109.51 cc BS-VI ఇంజిన్ ఉంది. 9.1 లీటర్ల పెట్రోల్ ట్యాంక్ ఉంది.
మంచి మైలేజ్ కావాలనుకునే వారికి ఈ బైక్ మంచి ఎంపిక. ఒక లీటరు పెట్రోల్‌కి 65 కి.మీ. మైలేజ్ ఇస్తుంది.
ఈ బైక్‌లో సీట్ హైట్ 790 mm. బైక్ బరువు 112 కిలోలు. 4 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ఉంది.
హోండా CD 110 డ్రీమ్ బైక్‌లో డ్రమ్ బ్రేక్స్ ఉన్నాయి. అల్లాయ్ వీల్స్ కూడా ఉన్నాయి.
హోండా CD 110 డ్రీమ్ బైక్ ఎక్స్ షోరూమ్ ధర రూ.76,401. ఆన్ రోడ్ ధర రూ.95,000 ఉంటుంది.