business
సేవింగ్స్ అకౌంట్స్ లో పరిమితి దాటి డబ్బు వేస్తే ఆదాయపు పన్ను శాఖ దృష్టికి వస్తుంది. లిమిట్ తెలుసుకోవడం చాలా అవసరం.
రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదు డిపాజిట్లు/విత్ డ్రా ఉన్న అకౌంట్స్ వివరాలు బ్యాంకులు లిస్ట్ అవుట్ చేస్తాయి.
రూ.10 లక్షలకు పైగా డిపాజిట్/విత్ డ్రా చేస్తే ఆదాయపు పన్ను విచారణ చేస్తుంది.
ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం PAN లేదా ఆధార్ వివరాలు ఇవ్వాలి.
రూ.50,000 కంటే ఎక్కువ నగదు డిపాజిట్లకు PAN అవసరం. ఒక రోజులో రూ.2 లక్షలు మాత్రమే డిపాజిట్ చేయవచ్చు.
సేవింగ్స్ అకౌంట్ లో ఒక రోజులో రూ.2 లక్షలకు మించి నగదు లావాదేవీలు చేయకూడదు.
కొత్త మారుతి డిజైర్: 25 KM మైలేజ్, 5 స్టార్ సేఫ్టీ !
మీ డబ్బులను రెట్టింపు చేసే ప్రభుత్వ పథకం ఇది
WhatsApp గురించి మీకు తెలియని 10 విషయాలు ఇవిగో
₹10 లక్షల లోపు మంచి మైలేజ్ ఇచ్చే టాప్-5 డీజిల్ కార్లు