business

కొత్త మారుతి డిజైర్: 25 KM మైలేజ్, 5 స్టార్ సేఫ్టీ !

కొత్త డిజైర్ లాంచ్

మారుతి సుజుకి తన కొత్త డిజైర్ కారును లాంచ్ చేసింది. 4th జనరేషన్ డిజైర్‌లో పెట్రోల్‌తో పాటు CNG ఆప్షన్ కూడా ఉంది.

డిజైర్‌కి 5 స్టార్ సేఫ్టీ

5 స్టార్ సేఫ్టీ రేటింగ్ కలిగిన కొత్త డిజైర్ కారుకు మధ్యతరగతి కుటుంబాలను దృష్టిలో పెట్టుకుని ధర నిర్ణయించారు.

డిజైర్ ధర ₹6.79 లక్షల నుండి

30 వేలు జీతం ఉన్నవాళ్లు కూడా కొత్త డిజైర్‌ని సులభంగా కొనుక్కోవచ్చు. కారు ప్రారంభ ధర ₹6.79 లక్షలు (ఎక్స్-షోరూమ్).

4 వేరియంట్లలో డిజైర్

కొత్త డిజైర్ 4 వేరియంట్లలో లాంచ్ అయ్యింది. టాప్ AMT వేరియంట్ ధర ₹10.14 లక్షల నుండి మొదలవుతుంది. CNG వేరియంట్ ₹8.74 లక్షల ప్రారంభ ధరతో ఉంది.)

డిజైర్ పొడవు 4 మీటర్లు

కొత్త డిజైర్ 4 వేరియంట్లలో లభిస్తుంది: LXi, VXi, ZXi, ZXi+. పొడవు 4 మీటర్లు (3955 mm). వెడల్పు 2450 mm.

బూట్ స్పేస్, గ్రౌండ్ క్లియరెన్స్

డిజైర్ గ్రౌండ్ క్లియరెన్స్ 163 MM. 382 లీటర్ల బూట్ స్పేస్ (డిక్కీ) ఉంది.

మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్

1.2 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజన్, 5 స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్లు ఉన్నాయి.

కొత్త డిజైర్ మైలేజ్ ఎంత?

మాన్యువల్ ట్రాన్స్మిషన్‌తో 24.79 kmpl, ఆటోమేటిక్‌తో 25.71 kmpl మైలేజ్ ఇస్తుంది.

15 ఇంచ్ అల్లాయ్ వీల్స్

ముందు, వెనుక LED లైట్లు, 15 ఇంచ్ డ్యూయల్-టోన్ అల్లో వీల్స్ ఉన్నాయి.

9 ఇంచ్ టచ్‌స్క్రీన్

9 ఇంచ్ టచ్‌స్క్రీన్, 360° వ్యూ కెమెరా, సన్‌రూఫ్, క్లైమేట్ కంట్రోల్, క్రూజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

మీ డబ్బులను రెట్టింపు చేసే ప్రభుత్వ పథకం ఇది

WhatsApp గురించి మీకు తెలియని 10 విషయాలు ఇవిగో

₹10 లక్షల లోపు మంచి మైలేజ్ ఇచ్చే టాప్-5 డీజిల్ కార్లు

ఈ టిప్స్ పాటిస్తే మీ డ్రైవింగ్ బెటర్ గా మారుతుంది