కోడలు, కూతురుకి గిఫ్ట్ ఇవ్వడానికి ఈ రింగ్ చాలా బాగుంటుంది. చాలా తక్కువ వెయిట్ లో దొరుకుతుంది.
యూనిక్ గా ఉండాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. రెండు వైపులా డిజైన్ తో సూపర్ లుక్ ఉంటుంది.
ఇలాంటి గోల్డ్ రింగ్స్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి. ఇవి ఎవరికైనా నచ్చుతాయి. బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా.
డైలీ వేర్ కోసం వీ షేప్ గోల్డ్ రింగ్ చాలా బాగుంటుంది. ఇందులో చిన్న చిన్న స్టోన్స్ హైలెట్ గా ఉంటాయి.
క్రౌన్ డిజైన్ రింగ్ చాలా అందంగా ఉంటుంది. పెట్టుకుంటే అచ్చం ప్రిన్సెస్ లా కనిపిస్తారు.
Gold: సింపుల్ డిజైన్ మంగళసూత్రాలు.. వర్కింగ్ ఉమెన్స్ కి బెస్ట్ ఆప్షన్!
రియల్‌మీ P3 అల్ట్రా ఫోన్ ఎందుకంత స్పెషల్? 5 కారణాలు ఇవే
Gold Scams: బంగారం కొనేటప్పుడు ఇవి చూస్కోపోతే మోసపోవడం పక్కా..!
Gold Ring: 1 గ్రాములో బంగారు ఉంగరం.. చూస్తే వెంటనే కొనేస్తారు!