రియల్‌మీ P3 అల్ట్రా ఫోన్ ఎందుకంత స్పెషల్?  5 కారణాలు ఇవే

business

రియల్‌మీ P3 అల్ట్రా ఫోన్ ఎందుకంత స్పెషల్? 5 కారణాలు ఇవే

Image credits: Realme Website
<p>ఇందులో 6.83 అంగుళాల అమోల్డ్ స్క్రీన్ ఉంది.1.5K 120Hz 3D వంపు తిరిగి ఉండటం ప్రత్యేకత. 1.6mm బెజెల్స్, 3840Hz PWM అల్ట్రా హై ఫ్రీక్వెన్సీ డిమ్మింగ్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. </p>

1. అదిరిపోయే స్క్రీన్

ఇందులో 6.83 అంగుళాల అమోల్డ్ స్క్రీన్ ఉంది.1.5K 120Hz 3D వంపు తిరిగి ఉండటం ప్రత్యేకత. 1.6mm బెజెల్స్, 3840Hz PWM అల్ట్రా హై ఫ్రీక్వెన్సీ డిమ్మింగ్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. 

Image credits: Realme Website
<p>మీడియాటెక్ డైమెన్సిటీ 8350 అల్ట్రా ప్రాసెసర్‌తో వచ్చే మొదటి ఫోన్ ఇది. 12 GB RAM ఉంది. అయితే 14 GB వరకు ఎక్స్‌టెన్షన్ కి అవకాశం ఉంది. </p>

2. పవర్ఫుల్ ప్రాసెసర్

మీడియాటెక్ డైమెన్సిటీ 8350 అల్ట్రా ప్రాసెసర్‌తో వచ్చే మొదటి ఫోన్ ఇది. 12 GB RAM ఉంది. అయితే 14 GB వరకు ఎక్స్‌టెన్షన్ కి అవకాశం ఉంది. 

Image credits: Realme Website
<p>ఈ ఫోన్ లో తక్కువ వెలుతురులో ఆకుపచ్చ కాంతిని ఉత్పత్తి చేసే లైట్ సెన్సిటివ్ డిజైన్ ఉంది. ఇది కలర్ ఛేంజ్‌ని సపోర్ట్ చేస్తుంది. </p>

3. మెరిసే ఫీచర్

ఈ ఫోన్ లో తక్కువ వెలుతురులో ఆకుపచ్చ కాంతిని ఉత్పత్తి చేసే లైట్ సెన్సిటివ్ డిజైన్ ఉంది. ఇది కలర్ ఛేంజ్‌ని సపోర్ట్ చేస్తుంది. 

Image credits: Realme Website

4. తక్కువ ధర

8GB + 128GB మోడల్ ధర రూ.26,999. 8GB + 256GB అయితే రూ.27,999. 12GB + 256GB మోడల్ ధర రూ.29,999 పలుకుతుంది.
 

Image credits: Realme Website

5. కెమెరా, బ్యాటరీ

50MP OIS మెయిన్ కెమెరా, 8MP అల్ట్రా వైడ్ సెన్సార్ ఇందులో ఉన్నాయి. ఈ ఫోన్లో 6000mAh బ్యాటరీ ఉంది. ఇది 80W ఛార్జర్ తో త్వరగా ఛార్జింగ్ ఎక్కుతుంది.  

Image credits: Realme Website

Gold Scams: బంగారం కొనేటప్పుడు ఇవి చూస్కోపోతే మోసపోవడం పక్కా..!

Gold Ring: 1 గ్రాములో బంగారు ఉంగరం.. చూస్తే వెంటనే కొనేస్తారు!

Gold: లైట్ వెయిట్ లో బంగారు నల్లపూసల దండ.. ఓసారి ట్రై చేయండి

Photography: ఫోటోగ్రఫీని సక్సెస్‌ఫుల్ కెరీర్‌గా ఎలా మార్చుకోవాలి?