business
చైన్ టైప్ బంగారు మంగళసూత్రం వర్కింగ్ ఉమెన్స్ కి చాలా బాగుంటుంది. ఎలాంటి దుస్తులకైనా సెట్ అవుతుంది.
నల్లపూసలు, బంగారు గొలుసుతో తయారైన ఈ మంగళసూత్రం 7 గ్రాముల్లోపు తయారవతుంది. చిన్న లాకెట్ ఆడ్ చేస్తే.. లుక్ సూపర్ గా ఉంటుంది.
అక్కడక్కడ నల్ల పూసలు, ఎక్కువగా బంగారం ఉండే ఇలాంటి గోల్డ్ చైన్ అందరికి నప్పుతుంది. అందంగా ఉంటుంది.
బడ్జెట్‌తో పాటు ఫ్యాషన్ గా ఉండేవారికి ఈ బ్లాక్ బీడ్ గోల్డ్ చైన్ బెస్ట్ ఆప్షన్. చిన్న గోల్డ్ పెండెంట్‌తో స్టైల్ చేస్తే గార్జియస్‌గా కనిపిస్తారు.
లాకెట్, గోల్డ్ చైన్ బలంగా ఉండటం వల్ల ఇది ఎక్కువ కాలం మన్నుతుంది. రాయల్ లుక్ ఇస్తుంది. 10 గ్రాముల్లో దొరుకుతుంది.
కస్టమైజ్డ్ గోల్డ్ మంగళసూత్రం మోడ్రన్ బ్రైడ్స్ కి బెస్ట్ ఆప్షన్. వీటిలో చాలా డిజైన్లు ఉంటాయి.
డబుల్ లేయర్ బ్లాక్ బీడ్స్ చైన్ చాలా క్లాసిక్‌గా ఉంటుంది. ఇది వేసుకుంటే రాణిలా కనిపిస్తారు.