business
ఇలాంటి ఫ్యాన్సీ డిజైన్ రింగ్ సింపుల్, స్టైలిష్ గా ఉంటుంది. తక్కువ బడ్జెట్‌లో కొనుక్కోవచ్చు.
ఈ మధ్య ఉంగరాల్లో స్టోన్ హవా బాగా నడుస్తోంది. హార్ట్ షేప్ రింగ్ ఎవరికైనా చాలా బాగుంటుంది. 2 గ్రాముల్లోపు చేయించుకోవచ్చు.
చేతి అందం పెంచడానికి ఇలాంటి స్క్వేర్ షేప్ గోల్డెన్ రింగ్ బెస్ట్ ఆప్షన్.
ప్లెయిన్ డిజైన్‌లో ఇలాంటి మల్టిపుల్ స్టోన్ గోల్డ్ రింగ్ ఎంచుకోవచ్చు. ఇది చాలా ఎలిగెంట్‌గా ఉంటుంది
అడ్జస్టబుల్ రింగ్ చాలా స్టైలిష్ గా ఉంటుంది. ఆఫీస్ కి వెళ్లే వారికి సూపర్ గా ఉంటుంది.
ఎప్పటికీ ట్రెండీగా ఉండాలంటే ఈ టైప్ రింగ్ తీసుకోవచ్చు. కాస్త గట్టిగా ఉండాలంటే 2 గ్రాముల వరకు చేయించుకోవచ్చు.