Telugu

డిజిటల్ స్క్రీన్స్‌కి దూరంగా ఉంటే ఇన్ని లాభాలా!

Telugu

మంచి నిద్ర పడుతుంది

ఫోన్ లో ఉండే బ్లూ లైట్ ఎఫెక్ట్ వల్ల నిద్రకు భంగం కలుగుతుంది. పడుకోవడానికి గంట ముందు ఫోన్ చూడటం ఆపేస్తే మీకు గాఢ నిద్రపడుతుంది. 

Image credits: Freepik
Telugu

పనులపై శ్రద్ధ పెరుగుతుంది

ఎప్పుడూ సోషల్ మీడియాలో మునిగిపోయి ఉండటం వల్ల మీ పనులన్నీ పెండింగ్ పడిపోతాయి. వాటిని పక్కన పెడితే పనులపై శ్రద్ధ పెరుగుతుంది. 

Image credits: Freepik
Telugu

బంధాలు బలపడతాయి

డిజిటల్ పరికరాలకు కాస్త దూరంగా ఉంటే మీ బంధువులతో మాట్లాడటానికి అవకాశం ఉంటుంది. అందరితో టైమ్ స్పెండ్ చేయొచ్చు. బంధాలు బలపడతాయి.

Image credits: Freepik
Telugu

మానసికంగా స్ట్రాంగ్ అవుతారు

సోషల్ మీడియా, వార్తల నుండి దూరంగా ఉండటం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ప్రశాంతంగా జీవించడానికి అవకాశం కలుగుతుంది. 

Image credits: Freepik
Telugu

అభిరుచిపై దృష్టి పెట్టండి

డిజిటల్ స్క్రీన్‌లకు దూరంగా ఉంటే మీరు మీ అభిరుచిపై దృష్టి పెట్టడానికి టైమ్ దొరుకుతుంది. అంటే వ్యాయామం, నడక, సంగీతం, డాన్స్ లాంటివి చేయొచ్చు.

Image credits: Freepik
Telugu

భయం పోతుంది

సోషల్ మీడియా, వార్తల వల్ల మనసులో ఆందోళన పెరుగుతుంది. మనకు కూడా అలాగే జరుగుతుందా అన్న భయం కలుగుతుంది. వాటికి దూరంగా ఉంటే భయం పోతుంది.

Image credits: Freepik
Telugu

పుస్తకాలు చదవండి

డిజిటల్ స్క్రీన్స్ కి అతుక్కుపోవడం మానేసి పుస్తకాలు చదవండి. సంగీతం వినండి. ప్రకృతిలో కాసేపు టైమ్ గడపండి. ఆరోగ్యానికి మంచిది. 

Image credits: Freepik

ప్రపంచంలో అతిపెద్ద టాప్-10 కంపెనీలు ఇవే

మీ భార్యకు గిఫ్ట్ ఇవ్వడానికి ఈ కమ్మలు బెస్ట్ ఆప్షన్!

Gold Earrings: రోజూ పెట్టుకోవడానికి ఈ కమ్మలు చాలా బాగుంటాయి!

ఇలా చేస్తే మీ కూలర్‌ ఏసీలాంటి చల్లదనాన్ని ఇస్తుంది