లైట్ వెయిట్ లో బంగారు నల్లపూసల దండ.. ఓసారి ట్రై చేయండి

business

లైట్ వెయిట్ లో బంగారు నల్లపూసల దండ.. ఓసారి ట్రై చేయండి

<p>ఫ్లోరల్ డిజైన్ నల్లపూసల దండ చాలా స్టైలిష్ గా ఉంటుంది. ఆఫీస్ కి వెళ్లేవారికి బెస్ట్ ఆప్షన్. 5 గ్రాముల్లోపే చేయించుకోవచ్చు.</p>

ఫ్లోరల్ పెండెంట్ బ్లాక్ బీడ్స్

ఫ్లోరల్ డిజైన్ నల్లపూసల దండ చాలా స్టైలిష్ గా ఉంటుంది. ఆఫీస్ కి వెళ్లేవారికి బెస్ట్ ఆప్షన్. 5 గ్రాముల్లోపే చేయించుకోవచ్చు.

<p>గోల్డ్ చైన్ మధ్యలో నల్లపూసలు, వైట్ స్టోన్ లాకెట్ ఉన్నఈ నల్లపూసల దండ చాలా సింపుల్ గా ట్రెండీగా ఉంటుంది. 3 గ్రాముల్లో దొరుకుతుంది.</p>

సింపుల్ వైట్ స్టోన్ డిజైన్

గోల్డ్ చైన్ మధ్యలో నల్లపూసలు, వైట్ స్టోన్ లాకెట్ ఉన్నఈ నల్లపూసల దండ చాలా సింపుల్ గా ట్రెండీగా ఉంటుంది. 3 గ్రాముల్లో దొరుకుతుంది.

<p>గోల్డ్ లీఫ్ ఫ్లోరల్ డిజైన్ పెండెంట్ చాలా అందంగా కనిపిస్తుంది. తక్కువ వెయిట్ లో చేయించుకోవచ్చు. 8 గ్రాముల్లో రెడీ అవుతుంది.</p>

గోల్డ్ లీఫ్ ఫ్లోరల్ డిజైన్

గోల్డ్ లీఫ్ ఫ్లోరల్ డిజైన్ పెండెంట్ చాలా అందంగా కనిపిస్తుంది. తక్కువ వెయిట్ లో చేయించుకోవచ్చు. 8 గ్రాముల్లో రెడీ అవుతుంది.

హార్ట్ షేప్ డిజైన్

చైన్ టైప్ నల్లపూసల దండలో ఇలాంటి పెండెంట్ కొత్త పెళ్లికూతురుకు బాగా నప్పుతుంది.

వైట్ స్టోన్ మంగళసూత్రం

మంగళసూత్రంలో లేటెస్ట్ డిజైన్ కావాలంటే ఈ టైప్ బ్లాక్ బీడ్స్ ట్రై చేయచ్చు.

ఫ్యాన్సీ డిజైన్ మంగళసూత్రం

ఇలాంటి మోడల్ మంగళసూత్రాలు ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి.

Photography: ఫోటోగ్రఫీని సక్సెస్‌ఫుల్ కెరీర్‌గా ఎలా మార్చుకోవాలి?

UNESCO: ఇండియాలో తప్పక చూడాల్సిన యునెస్కో వారసత్వ ప్రదేశాలు ఇవే

Gold Necklace: 8 గ్రాముల్లో గోల్డ్ నెక్లెస్.. చూస్తే వావ్ అనాల్సిందే

సమ్మర్‌లో కిరాక్‌ బిజినెస్‌.. దెబ్బకు లక్షాధికారి కావడం ఖాయం.