Telugu

Photography: ఫోటోగ్రఫీని సక్సెస్‌ఫుల్ కెరీర్‌గా ఎలా మార్చుకోవాలి?

Telugu

ఫోటోగ్రఫీ అంటే ఇష్టమా?

ఫోటోగ్రఫీని మీ కెరీర్ గా ఎంచుకోవాలనుకుంటున్నారా? ఈ సింపుల్ గైడ్ ఫాలో అవ్వండి.

Image credits: Freepik
Telugu

మీకు నచ్చింది ఎంచుకోండి

పోర్ట్రెయిట్, ఫ్యాషన్, వైల్డ్‌లైఫ్, వెడ్డింగ్, ట్రావెల్ లేదా కమర్షియల్ ఫోటోగ్రఫీ వంటి ఒక ప్రత్యేక విభాగాన్ని ఎంచుకోండి.

Image credits: Pinerest
Telugu

పరికరాలు

మంచి కెమెరా, లెన్సులు, ట్రిపాడ్, లైటింగ్ ఎక్విప్‌మెంట్‌ కొని పెట్టుకోండి. 

Image credits: Ajilal
Telugu

నైపుణ్యాలు

కంపోజిషన్, లైటింగ్, ఎడిటింగ్ కు సంబంధించిన ప్రాథమికాంశాలను నేర్చుకోండి.

Image credits: freepik
Telugu

పోర్ట్‌ఫోలియో

ఆన్‌లైన్ పోర్ట్‌ఫోలియో, సోషల్ మీడియా లేదా పర్సనల్ వెబ్‌సైట్ ద్వారా మీ బెస్ట్ వర్క్‌ను ప్రెజంట్ చేయండి. 

Image credits: pexels
Telugu

వర్క్ ఎక్స్‌పీరియన్స్

ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్‌తో కలిసి పనిచేయండి. ఇంటర్న్‌షిప్ చేయండి. లేదా ఫ్రీలాన్స్ సర్వీసులు అందించండి.

Image credits: pexels
Telugu

మీ టాలెంట్ ని చూపించండి

మీ పనిని షేర్ చేయడానికి ఇన్ స్టాగ్రామ్, లింక్డ్ ఇన్, పిన్టెరెస్ట్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించండి.

Image credits: freepik
Telugu

కెరీర్ గ్రోత్ అవ్వాలంటే..

మీ నైపుణ్యం, ఆసక్తిని బట్టి నేషనల్ జియోగ్రాఫిక్ వంటి పెద్ద కంపెనీలతో కలిసి పని చేస్తే ప్రపంచానికి మీ టాలెంట్ త్వరగా తెలుస్తుంది. 

Image credits: pexels

UNESCO: ఇండియాలో తప్పక చూడాల్సిన యునెస్కో వారసత్వ ప్రదేశాలు ఇవే

Gold Necklace: 8 గ్రాముల్లో గోల్డ్ నెక్లెస్.. చూస్తే వావ్ అనాల్సిందే

సమ్మర్‌లో కిరాక్‌ బిజినెస్‌.. దెబ్బకు లక్షాధికారి కావడం ఖాయం.

Gold Pendants: గోల్డ్ చైన్‌కు ఈ పెండెంట్స్ పెడితే లుక్ మామూలుగా ఉండదు