business
మీరు జాబ్ అప్లై చేసే కంపెనీ పేరు, అడ్రస్, ఆఫీస్ సమాచారం కరెక్టగా ఉన్నాయో లేదో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి.
ఆన్‌లైన్ లో చాలా ప్రకటన లింక్‌లు వస్తుంటాయి. ఆఫర్ బాగుందని చెక్ చేసుకోకుండా వాళ్లిచ్చిన లింక్ క్లిక్ చేయకండి.
తక్కువ పనికి ఎక్కువ జీతాలు ఇచ్చే ప్రకటనల పట్ల జాగ్రత్తగా ఉండండి. ఇంత తక్కువ పనికి అంత ఎక్కువ ఎలా ఇస్తారని తెలివితేటలతో ఆలోచించండి.
జాబ్ ఆఫర్ చేసినప్పుడు మీ బ్యాంక్ అకౌంట్ వివరాలు, ATM లేదా UPI లింక్ ఇలాంటి వివరాలు ఏవీ కూడా షేర్ చేయకండి.
మీకు జాబ్ ఓకే అయ్యిందని, అయితే జాయిన్ అవ్వాలంటే కొంత అమౌంట్ కట్టాలని అంటే మాత్రం అస్సలు డబ్బులు కట్టొద్దు.
మీకు వచ్చిన జాబ్ ఆఫర్ ఫేక్ అని మీకు అనుమానం వస్తే వెంటనే సైబర్ నిపుణులు, పోలీసుల సహాయం తీసుకోండి.
ఒకవేళ మీరు మోసపోతే బాధ పడుతూ ఉండిపోకుండా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయండి. మోసగాళ్లను వెంటనే పట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది.
BSNLలో 4G VoLTEని యాక్టివేట్ చేయాలా? ఇదిగో సింపుల్ టిప్
1.20 లక్షలు తగ్గింపు.. మహీంద్రా బొలెరోపై భారీ డిస్కౌంట్లు !
SSC CGL పరీక్షలో సెలెక్ట్ అయితే జీతాలు, కెరీర్ ఇలా ఉంటాయి
ఆ 7 దేశాల్లో సోషల్ మీడియా ఉపయోగిస్తే జైలుకే