మీ మొబైల్ లో ACTVOLTE అని 53733 కి మెసేజ్ పంపండి.
మెసేజ్ పంపగానే మీ ఫోన్ లో VoLTE యాక్టివేట్ అవుతుంది.
BSNL 4జీ యాక్టివేషన్ ప్రాసెస్ ఆండ్రాయిడ్, iOS పరికరాల్లో కూడా పనిచేస్తుంది.
VoLTE ఇప్పటికే యాక్టివ్ గా ఉంటే మీరు మెసేజ్ పంపాల్సిన అవసరం లేదు.
మీ ఫోన్ లో VoLTE ఐకాన్ చూడటం ద్వారా VoLTE యాక్టివ్ గా ఉందో లేదో చెక్ చెయ్యవచ్చు.
VoLTE యాక్టివ్ గా ఉంటే కాల్ లో ఉన్నప్పుడు కూడా 4G డేటాను ఉపయోగించవచ్చు. కాల్ క్వాలిటీ మెరుగుపడుతుంది.
1.20 లక్షలు తగ్గింపు.. మహీంద్రా బొలెరోపై భారీ డిస్కౌంట్లు !
SSC CGL పరీక్షలో సెలెక్ట్ అయితే జీతాలు, కెరీర్ ఇలా ఉంటాయి
ఆ 7 దేశాల్లో సోషల్ మీడియా ఉపయోగిస్తే జైలుకే
ఇండియన్ నేవీలో చేరాలనుందా? ఇలా చేయండి