business
SSC CGL ఫలితాలు త్వరలో అధికారిక వెబ్‌సైట్ ssc.gov.inలో విడుదల అవుతాయి. పర్సనల్ గా నోటిఫికేషన్ ఇవ్వరని అభ్యర్థులు గుర్తించాలి.
SSC CGL అర్హత సాధించిన అభ్యర్థులను భారత ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థలు, రాజ్యాంగ సంస్థలలో నియమిస్తారు.
SSC CGL జీతం 7వ వేతన సంఘం ఆధారంగా ఉంటుంది. ప్రారంభ జీతం నెలకు రూ.30,000 నుండి రూ.60,000 వరకు ఉంటుంది.