1.20 లక్షలు తగ్గింపు.. మహీంద్రా బొలెరోపై భారీ డిస్కౌంట్లు !

business

1.20 లక్షలు తగ్గింపు.. మహీంద్రా బొలెరోపై భారీ డిస్కౌంట్లు !

Image credits: Google
<p>2024 మోడల్ సంవత్సరం స్టాక్ క్లియరెన్స్ సేల్ ను మహేంద్ర కంపెనీ ప్రకటించింది. </p>

స్టాక్ క్లియరెన్స్ సేల్

2024 మోడల్ సంవత్సరం స్టాక్ క్లియరెన్స్ సేల్ ను మహేంద్ర కంపెనీ ప్రకటించింది. 

Image credits: Mahindra Auto Website
<p>ఈ నెలలో బొలెరో నియో కొనుగోలు చేస్తే 1.20 లక్షల రూపాయల ప్రయోజనాలు అందించనుంది. </p>

భారీ డిస్కౌంట్

ఈ నెలలో బొలెరో నియో కొనుగోలు చేస్తే 1.20 లక్షల రూపాయల ప్రయోజనాలు అందించనుంది. 

Image credits: our own
<p>70,000 రూపాయల నగదు డిస్కౌంట్, 30,000 రూపాయల యాక్సెసరీలు, 20,000 రూపాయల ఎక్స్ఛేంజ్ బోనస్ ను మహేంద్ర బొలెరో పై కంపెనీ ఆఫర్లు ప్రకటించింది.</p>

1.20 లక్షల ఆఫర్

70,000 రూపాయల నగదు డిస్కౌంట్, 30,000 రూపాయల యాక్సెసరీలు, 20,000 రూపాయల ఎక్స్ఛేంజ్ బోనస్ ను మహేంద్ర బొలెరో పై కంపెనీ ఆఫర్లు ప్రకటించింది.

Image credits: Google

బొలెరో ధర

బొలెరో నియో ఎక్స్-షోరూమ్ ధర 11.35 లక్షల నుండి 17.60 లక్షల రూపాయల వరకు ఉంది.

Image credits: Google

బొలెరో ఫీచర్లు

7 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, రివర్స్ పార్కింగ్ కెమెరా, క్రూయిజ్ కంట్రోల్, మహీంద్రా బ్లూసెన్స్ కనెక్టివిటీ యాప్, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్.

Image credits: Google

బొలెరో ఇంజిన్

1.5 లీటర్ mHawk100 డీజెల్ ఇంజిన్. ఇది 100bhp శక్తిని, 260Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ కలిగి ఉంది. 

Image credits: Google

గమనిక

ఈ డిస్కౌంట్లు రాష్ట్రం, ప్రాంతం, నగరం, డీలర్‌షిప్, స్టాక్, కలర్ సహా పలు వేరియంట్లను బట్టి మారవచ్చు.

Image credits: Google

డీలర్‌ను సంప్రదించండి

కాబట్టి, కొత్త బొలెరో కొనుగోలు చేసే ముందు, ఖచ్చితమైన డిస్కౌంట్ వివరాలు మరియు ఇతర సమాచారం కోసం మీ దగ్గరి డీలర్‌ను సంప్రదించండి.

Image credits: Google

SSC CGL పరీక్షలో సెలెక్ట్ అయితే జీతాలు, కెరీర్ ఇలా ఉంటాయి

ఆ 7 దేశాల్లో సోషల్ మీడియా ఉపయోగిస్తే జైలుకే

ఇండియన్ నేవీలో చేరాలనుందా? ఇలా చేయండి

ఆటోలో మీటర్ మోసాలను ఇలా గుర్తించండి