business

టాటా ట్రస్ట్ కొత్త ఛైర్మన్ నోయెల్ టాటా ఆస్తి అంత తక్కువా?

టాటా ట్రస్ట్ ఛైర్మన్ నోయెల్ టాటా

రతన్ టాటా మరణం తర్వాత ఆయన సోదరుడు నోయెల్ టాటా ట్రస్ట్ కొత్త ఛైర్మన్‌గా నియమితులయ్యారు.

ఆయన కంపెనీ గురించి

67 ఏళ్ల నోయెల్ టాటా 1999లో గ్రూప్ రిటైల్ కంపెనీ ట్రెంట్ బాధ్యతలు స్వీకరించారు. ఆయన తల్లి సిమోన్ టాటా ఈ కంపెనీని స్థాపించారు.

నావల్ టాటా కుమారుడు సిమోన్

నావల్ టాటా కుమారుడు నోయెల్ సిమోన్. 1957లో జన్మించిన ఆయన UKలోని సస్సెక్స్ యూనివర్సిటీలో చదువు పూర్తి చేశారు. 

UK, ఫ్రాన్స్‌లో చదువు

నోయెల్ టాటా ఫ్రాన్స్‌లోని ప్రఖ్యాత బిజినెస్ స్కూల్ INSEADలో IEP కూడా పూర్తి చేశారు. 

టాటా గ్రూప్ ట్రెంట్‌కు నాయకత్వం

నోయెల్ ప్రస్తుతం రూ.2,92,742 కోట్ల మార్కెట్ క్యాప్, రూ.8,235 షేర్ ధర కలిగిన ట్రెంట్‌కు నాయకత్వం వహిస్తున్నారు.

సైరస్ మిస్త్రీ చెల్లెలితో వివాహం

నోయెల్ టాటా సైరస్ మిస్త్రీ సోదరి అలూ మిస్త్రీని వివాహం చేసుకున్నారు. వారికి ముగ్గురు పిల్లలు. వారు మాయ, నెవిల్లె, లియా.

నికర విలువ

నోయెల్ టాటా నికర విలువ సుమారు 1.5 మిలియన్ డాలర్లు(రూ.12,450 కోట్లు). ముఖేష్ అంబానీ, అదానీలతో పోల్చితే వారి ఆస్తిలో సుమారు పదో వంతు మాత్రమే.

చెప్పులు, షూస్ లేకుండా డ్రైవింగ్ చేస్తే ఎంత డేంజరో తెలుసా

iPhone 15 Pro రూ.54 వేలకే

రూ.లక్షల జీతాలొచ్చే ఉద్యోగాలు పొందాలంటే ఈ కోర్సులు చేయాలి

రతన్ టాటా వారసులు ఎవరు? టాటా గ్రూప్ ను ఎవరు నడిపిస్తారు?