business

రతన్ టాటా వారసులు ఎవరు? టాటా గ్రూప్ ను ఎవరు నడిపిస్తారు?

Image credits: social media

కొత్త తరం చేతుల్లోకి టాటా గ్రూప్ బాధ్యతలు

రతన్ టాటా మరణంతో టాటా గ్రూప్ బాధ్యతలు కొత్త తరం నెవిల్, లియా, మాయ టాటాలకు బదిలీ అయ్యే అవకాశం ఉంది.

Image credits: Twitter

టాటా కుటుంబం కొత్త తరం ఎవరు?

కొత్త తరంలో  నెవిల్, లియా, మాయ టాటాలు టాటా గ్రూప్‌లో వివిధ కంపెనీల్లో సాధారణ ఉద్యోగులుగా కెరీర్ ను ప్రారంభించారు.

Image credits: Social media

నెవిల్, లియా, మాయ టాటాలు ఎవరు?

నెవిల్, లియా, మాయ టాటాలు రతన్ టాటా సవతి సోదరుడు నోయెల్ నవల్ టాటా పిల్లలు, లెక్మే వ్యవస్థాపకురాలు సిమోన్ టాటా మనవరాళ్ళు.

Image credits: social media

మాయ టాటా

మాయ టాటా కుటుంబంలో అత్యంత ప్రతిభావంతురాలిగా గుర్తింపు పొందారు. ఆమె యూకేలోని బాస్ బిజినెస్ స్కూల్, వార్విక్ విశ్వవిద్యాలయంలో చదివారు.

Image credits: Social Media

మాయ అందరినీ ఆకట్టుకుంది

34 ఏళ్ల మాయ టాటా క్యాపిటల్ అనుబంధ సంస్థ టాటా ఆపర్చునిటీస్ ఫండ్‌లో తన కెరీర్ ప్రారంభించింది. పోర్ట్‌ఫోలియో నిర్వహణ, పెట్టుబడిదారుల సంబంధాలలో అందరినీ ఆకట్టుకుంది.

Image credits: Social Media

టాటా కుటుంబంలో పెద్దది లియా టాటా

లియా టాటా టాటా కుటుంబంలో పెద్దది. 38 ఏళ్ల లియా మాడ్రిడ్‌లోని IE బిజినెస్ స్కూల్ నుండి మార్కెటింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ పొంది 2006లో టాటా గ్రూప్‌లో చేరారు.

Image credits: social media

IHCLలో వైస్ ప్రెసిడెంట్

లియా టాటా గ్రూప్ హాస్పిటాలిటీ కంపెనీ తాజ్ హోటల్స్ రిసార్ట్స్ అండ్ ప్యాలెస్‌లో అసిస్టెంట్ సేల్స్ మేనేజర్‌గా చేరారు. ప్రస్తుతం IHCLలో వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు.

Image credits: social media

నెవిల్ టాటా

నెవిల్ టాటా ఎక్కువగా తన తండ్రి నోయెల్ టాటా వ్యాపారాలతోనే దగ్గరగా ఉన్నారు. 32 ఏళ్ల వయసులోనే నోయెల్ కంపెనీ ట్రెంట్ లిమిటెడ్‌లో నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు.

Image credits: social media

స్టార్ బజార్ హెడ్

ప్రస్తుతం నెవిల్ టాటా టాటా గ్రూప్ రిటైల్ వ్యాపారం స్టార్ బజార్ హెడ్. నెవిల్ బాస్ బిజినెస్ స్కూల్ నుండి విద్యనభ్యసించారు.

Image credits: Social Media

అనాథాశ్రమంలో పెరిగిన రతన్ టాటా ఫాదర్ కు 'టాటా' ఇంటిపేరు ఏలా వ‌చ్చింది?

రతన్ టాటా అంత ఫేమస్ అవడానికి కారణాలు ఇవే

టాటా గ్రూప్‌లో టాటా ఫ్యామిలీ షేర్ ఇంతేనా?

ఎవరు ఈ మాయా? రతన్ టాటా వారసురాలు ఈమేనా?