business

చెప్పులు, షూస్ లేకుండా డ్రైవింగ్ చేస్తే ఎంత డేంజరో తెలుసా

Image credits: Google

పెడల్స్‌పై కాలు జారొచ్చు

పాదాలు పెడల్స్‌పై చెప్పులు, షూస్ ఇచ్చినంత రక్షణ ఇవ్వవు. ప్రెషర్ మీద కాలు జారిపోయే ప్రమాదం ఉంటుంది. 

Image credits: Google

పాదాలకు గాయాలు

ప్రమాదాలు సడన్ గానే జరుగుతాయి. ఆ టైమ్ లో సడన్ బ్రేక్ వేయాల్సి వస్తే పాదాలు గాయపడే అవకాశం ఉంటుంది. 

Image credits: Google

చెప్పులు, షూస్ బెటర్

పాదరక్షలు ఇచ్చిన సపోర్ట్ కేవలం పాదాలు ఇవ్వలేవు. పెడల్స్‌ను సరిగ్గా కంట్రోల్ చేయాలంటే చెప్పులు, షూస్ బెటర్. 

Image credits: Google

అలసట తప్పదు

ఎక్కువసేపు బేర్‌ ఫుట్ డ్రైవింగ్ చేయడం వల్ల మీ పాదాలలో అసౌకర్యం కలుగుతుంది. మీరు అలసిపోయే అవకాశం ఉంటుంది. 

 

Image credits: Google

డస్ట్ చేరుతుంది

కేవలం పాదాలతో కారు నడపడం వల్ల మీ పాదాలకున్న ధూళి, డస్ట్ కారులోకి వస్తుంది. ఏసీ వేయడం వల్ల అది క్రిములన్నీ కారులోనే ఉండిపోతాయి. 

 

Image credits: Google

పాదాలతో డ్రైవింగ్ నేరం

కొన్ని ప్రదేశాలలో బూట్లు లేకుండా డ్రైవింగ్ చేయడం నేరం. దీనికి మీకు జరిమానాలు కూడా విధిస్తారు. 

Image credits: Google

డ్రైవింగ్ పై ప్రభావం

ఏసీ వల్ల, ఎండ వల్ల పాదాలు వేడిగానూ, చల్లగానూ మారవచ్చు. ఇది మీ డ్రైవింగ్ ను ప్రభావితం చేస్తుంది.

Image credits: Google

ప్రమాదాలకు ఛాన్స్ ఎక్కువ

రక్షణ లేకుండా పాదాలతో డ్రైవింగ్ చేయడం వల్ల అసౌకర్యం కలిగి, మీ ప్రయాణానికి అంతరాయం కలిగించవచ్చు. ప్రమాదాలకు ఆస్కారం ఉంటుంది. 

Image credits: Google

పాదరక్షలతో రక్షణ

భద్రత కోసం డ్రైవింగ్ చేసేటప్పుడు తగిన పాదరక్షలు ధరించాలని అధికారులు, డాక్టర్లు సిఫార్సు చేస్తున్నారు.

Image credits: Google
Find Next One