business

ఈ టిప్స్ పాటిస్తే మీ డ్రైవింగ్ బెటర్ గా మారుతుంది

Image credits: Getty

సీటు, అద్దాలు అడ్జస్ట్ చేసుకోండి

డ్రైవింగ్ ప్రారంభించే ముందు మీ సీటు, అద్దాలను సరిగ్గా అడ్జస్ట్ చేసుకోండి. ఇది మీకు మెరుగైన విజన్, సౌకర్యాన్ని ఇస్తుంది. లాంగ్ డ్రైవ్‌లో ఇబ్బందులను తగ్గిస్తుంది.

Image credits: our own

మ్యాపింగ్ యాప్ ఉపయోగించండి

మీ ప్రయాణ మార్గాన్ని ముందుగానే ప్లాన్ చేసుకోండి. అక్కడికి GPS లేదా మ్యాపింగ్ యాప్‌ని ఉపయోగించి వెళ్లండి. 

Image credits: our own

యాక్సిలరేషన్, బ్రేకింగ్ ముఖ్యం

సులువైన యాక్సిలరేషన్, బ్రేకింగ్ మీ డ్రైవింగ్‌ను మరింత సౌకర్యవంతంగా చేస్తాయి. మీరు ఎక్కడైనా ఆగాలని అనుకుంటే స్టాప్‌లను గుర్తించి నెమ్మదిగా వేగాన్ని తగ్గించి ఆగండి.

Image credits: Getty

క్రూయిజ్ కంట్రోల్ ఉపయోగించండి

హైవేలు లేదా పొడవైన రోడ్లపై, స్థిరమైన వేగంతో వెళ్లడానికి క్రూయిజ్ కంట్రోల్‌ని ఉపయోగించండి. ఇది అలసటను తగ్గిస్తుంది. ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది.

Image credits: Getty

చుట్టుపక్కల అప్రమత్తంగా ఉండండి

ఇతర వాహనాలు, పాదచారులను జాగ్రత్తగా గమనించండి. ప్రమాదాలు అక్కడే ఎక్కువ జరుగుతాయి. మీ అద్దాలను తరచుగా ఉపయోగించండి, బ్లైండ్ స్పాట్‌ల గురించి తెలుసుకోండి.

Image credits: Getty

సంగీతం వినండి

డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మీకు నచ్చిన సంగీతం, పాటలు, ఆడియో బుక్స్ వినడం మంచిది. ఇది మీ కాన్సన్ ట్రేషన్ ను దారి తప్పకుండా చేస్తుంది. 

 

Image credits: Getty

లాంగ్ డ్రైవ్‌లో బ్రేక్ తీసుకోండి

మీరు ఎక్కువసేపు డ్రైవ్ చేస్తుంటే క్రమం తప్పకుండా బ్రేక్ తీసుకోండి. ఇది మీ అలసటను తగ్గించడానికి సహాయపడుతుంది.

Image credits: Getty

హ్యాపీ డ్రైవింగ్!

ఈ చిట్కాలను అమలు చేయడం ద్వారా మీరు మీ డ్రైవింగ్ అనుభవాన్ని మెరుగుపరచుకోవచ్చు. సురక్షితంగా ప్రయాణించవచ్చు.

Image credits: our own

రూ.10 లక్షల లోపు బెస్ట్ మైలేజ్ డీజిల్ కార్లు ఇవిగో

బంగారు నగలు కొనేటప్పుడు మోసపోకుండా ఉండేందుకు 7 చిట్కాలు

ధన త్రయోదశికి బంగారం, వెండి.. ఏది కొంటే మంచిది?

ఫ్లిప్ కార్ట్ లో ఐఫోన్ ఇంత తక్కువా?