business
తాజ్ గ్రూప్ హోటల్స్ కూడా టాటా గ్రూప్ సొంత బ్రాండ్‌లలో ఒకటి.
ప్రపంచ ప్రసిద్ధ కాఫీ బ్రాండ్ స్టార్‌బక్స్ ఇండియా విభాగాన్ని టాటా నిర్వహిస్తోంది. ఇది టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్, స్టార్‌బక్స్ కార్పొరేషన్ కు చెందిన ఉమ్మడి వెంచర్.
2008లో ఫోర్డ్ నుండి జాగ్వార్ కార్లు, ల్యాండ్ రోవర్‌ను టాటా మోటార్స్ కొనుగోలు చేసింది.
విస్తారా ఎయిర్ లైన్స్ టాటా గ్రూప్, సింగపూర్ ఎయిర్‌లైన్స్ మధ్య ఉమ్మడి వెంచర్. ప్రస్తుతం విస్తారా టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియాలో భాగంగా మారింది.
2021లో టాటా గ్రూప్ సొంతం చేసుకున్న ఎయిర్ ఇండియా కూడా టాటా గ్రూప్‌కు చెందినదే.
ప్రసిద్ధ క్లాత్ బ్రాండ్ జారా కూడా టాటా గ్రూప్ కు చెందిన ట్రెండ్, ఇండిటెక్స్ మధ్య ఉమ్మడి వెంచర్. జారా క్లాత్ బ్రాండ్ కి నార్త్ ఇండియాలో మంచి డిమాండ్ ఉంది.