business
లేటెస్ట్ డిజైన్లో నెక్లెస్ కావాలంటే ఇది తీసుకోవచ్చు. ఈ నెక్లెస్ 8 గ్రాముల్లో తయారవుతుంది.
సన్నని చైన్‌లో మోటిఫ్ వర్క్‌తో సర్కిల్ పెండెంట్‌ను చేర్చారు. ఈ నెక్లెస్ సింపుల్, స్టైలిష్ గా ఉంటుంది.
ఏళ్ల తరబడి గట్టిగా ఉండాలంటే ఈ నెక్లెస్ మంచి ఎంపిక. ఇది 8 గ్రాముల్లోపే తయారవుతుంది. వీటిలో చాలా రకాలు అందుబాటులో ఉంటాయి.
ట్రెండీ డిజైన్ కావాలంటే దీన్ని ఎంచుకోవచ్చు. ఈ నెక్లెస్ అన్నింటికి సెట్ అవుతుంది.
డ్రెస్, చీరలకు సెట్ కావాలంటే ఈ టైప్ నెక్లెస్ తీసుకోవచ్చు. ఇది సింపుల్ గా, స్టైలిష్ గా ఉంటుంది.