business
XL6 ప్రీమియం MPV 2024 మోడల్స్ పై ₹50,000 వరకు డిస్కౌంట్. 2025 మోడల్స్ పై ₹25,000 డిస్కౌంట్ ఉంది. ఇందులో పెట్రోల్, CNG రెండు మోడల్స్ కి ఈ ఆఫర్లు ఉన్నాయి.
సియాజ్ సిగ్మా, డెల్టా 2024 మోడల్స్ పై ₹60,000, ఆల్ఫా, జెటా పై ₹55,000 డిస్కౌంట్ ఉంది. అలాగే, 2025 మోడల్స్ పై ₹30,000 వరకు డిస్కౌంట్ అందిస్తున్నారు.
2024 బాలెనోపై ₹40,000 వరకు, 2025 బాలెనోపై ₹20,000 వరకు డిస్కౌంట్ ఉంది. ప్రతి ఇంజిన్ ఆప్షన్ పై ₹15,000 ఎక్స్ఛేంజ్ బోనస్, ₹20,000 స్క్రాపేజ్ బోనస్ కూడా ఇస్తున్నారు.
2024 ఇగ్నిస్ పై ₹45,000, 2025 ఇగ్నిస్ పై ₹20,000 వరకు డిస్కౌంట్. మొత్తం డిస్కౌంట్ ₹77,000 వరకు, 2025 మోడల్స్ పై ₹52,000 వరకు ఉంది.
2024 Fronx పెట్రోల్ పై ₹20,000, నాన్-టర్బో Fronx పై ₹35,000, 2025 పై ₹15,000 డిస్కౌంట్. మొత్తం డిస్కౌంట్ ₹93,000 వరకు అందిస్తున్నారు.
2024 గ్రాండ్ విటారా పై ₹65,000, 2025 పై ₹25,000 డిస్కౌంట్. మొత్తం డిస్కౌంట్ ₹1,18,100, నుంచి ₹93,100 మధ్య ఉంది.
జిమ్నీ 2024, 2025 మోడల్స్ పై ₹25,000 వరకు డిస్కౌంట్ అందిస్తున్నారు.
ఇన్విక్టో 2024 పై ₹1 లక్ష వరకు డిస్కౌంట్ ఉంది. మొత్తంగా ఇతర డిస్కౌంట్ లు అన్ని కలుపుకుంటే 2024 మోడల్ పై ₹2.10 లక్షలు, 2025 పై వేరియంట్ పై ₹1.15 లక్షలు డిస్కౌంట్ ఇస్తున్నారు.