business

2025లో మీ జీతం ఎంత పెరుగుతుందో తెలుసా?

జీతం పెరిగే సమయం

జీతం తీసుకునే ఉద్యోగులు ఏడాది పొడవునా ఏప్రిల్ కోసం ఎదురు చూస్తారు. మరి ఏప్రిల్ నెల చాలా దగ్గర్లో ఉంది. 

జీతం ఎంత పెరుగుతుంది?

వివిధ పరిశ్రమల్లో పనిచేసే ఉద్యోగులకు 2025లో సగటున 9.4 % వరకు జీతం పెరిగేందుకు అవకాశం ఉంటుంది. 

5 సంవత్సరాలుగా పెరుగుదల

HR కన్సల్టింగ్ సంస్థ అయిన మెర్సర్ ఇచ్చిన సాలరీ సర్వే ప్రకారం గత ఐదు సంవత్సరాలుగా ఉద్యోగుల జీతాలు నిలకడగా పెరుగుతున్నాయి.

ఇంక్రిమెంట్ శాతం

ఈ సర్వే ప్రకారం జీతాల పెరుగుదల 2020లో 8% ఉంది. ఏడాదికేడాది పెరుగుతూ 2025లో 9.4% వరకు ఉంటుందని అంచనా. 

ఏఏ రంగాల్లో సర్వే

టెక్నాలజీ, యుటిలిటీస్, ఫైనాన్స్, ప్రొడక్షన్, ఆటోమోటివ్, ఇంజనీరింగ్ తదితర రంగాలకు చెందిన 1,550 కంపెనీలు ఈ సర్వేలో పాల్గొన్నాయి.

ఈ రంగంలో 10% వరకు పెరుగుదల

ఈ సర్వే ప్రకారం ఆటోమోటివ్ పరిశ్రమలోని ఉద్యోగులు 2025లో 10 % వరకు అత్యధిక సగటు జీతం పెరుగుదలను ఆశించవచ్చు.

తయారీ/ఇంజనీరింగ్‌లో ఇంక్రిమెంట్

సర్వే నివేదిక ప్రకారం ప్రొడక్షన్, ఇంజినీరింగ్ రంగాల్లో జీతం పెరుగుదల 8% నుండి 9.7% వరకు ఉంటుందని అంచనా.

రూ.20,000 జీతానికి రూ.5 లక్షల లోన్ వస్తుందా?

బట్టలు లేకపోయినా నాగ సాధువులు అందుకే తిరుగుతారు

ఒకే ఫోన్‌లో రెండు వాట్సాప్ అకౌంట్లు కావాలా? ఇలా చేయండి

రూ.1498కే విమాన ప్రయాణం.. వివరాలు ఇవిగో