business

రూ.20,000 జీతానికి రూ.5 లక్షల లోన్ వస్తుందా?

పర్సనల్ లోన్ ప్రయోజనాలు

అత్యవసర సమయాల్లో పర్సనల్ లోన్ సులభంగా లభిస్తుంది. దీనికి గ్యారెంటీ అవసరం లేదు.

ఎవరికి పర్సనల్ లోన్?

పర్సనల్ లోన్ తీసుకోవాలంటే కొన్ని అర్హతలు ఉండాలి. జీతం, వయసు, క్రెడిట్ స్కోర్ వంటివి బ్యాంకులు చెక్ చేస్తాయి.

రూ.5 లక్షల లోన్ లభిస్తుందా?

రూ.20,000 జీతానికి రూ.5 లక్షల లోన్ కష్టం. కానీ కొన్ని బ్యాంకులు తక్కువ జీతానికీ లోన్ ఇస్తాయి. 

చిట్కా-1

గ్యారెంటర్‌తో లోన్ కి అప్లై చేస్తే మీ ప్రొఫైల్ బలంగా ఉంటుంది. తక్కువ జీతానికే లోన్ దొరికే అవకాశాలు ఉంటాయి. 

చిట్కా-2

తక్కువ జీతం అయినా సకాలంలో బిల్లులు, లోన్లు చెల్లిస్తే మీ క్రెడిట్ స్కోర్ బాగుంటుంది. దీనివల్ల లోన్ అప్రూవల్ కు అవకాశాలు ఎక్కువ.

చిట్కా-3

జీతం కాకుండా ఇతర ఆదాయ వనరులు ఉంటే వాటిని చూపించి లోన్ తీర్చగలమని బ్యాంక్ కి నమ్మకం కలిగించవచ్చు. 

ప్రాబ్లమ్-1

తక్కువ జీతానికి రూ.5 లక్షల లోన్ తీసుకుంటే నెలవారీ బడ్జెట్ దెబ్బతింటుంది. EMI చెల్లించడం కష్టమవుతుంది. ఇప్పటికే లోన్లు ఉంటే క్రెడిట్ స్కోర్ తగ్గిపోతుంది.

ప్రాబ్లమ్-2

తక్కువ జీతానికి మీరు లోన్ తీసుకుంటే బ్యాంకులు ఎక్కువ వడ్డీ వసూలు చేస్తాయి. EMI ఎక్కువై చెల్లించడం కష్టం అవుతుంది.

ప్రాబ్లమ్-3

తక్కువ జీతం అంటే ఆదాయం స్థిరంగా ఉండదు. దీనివల్ల లోన్ అప్లికేషన్ రిజక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది క్రెడిట్ స్కోర్ పై ప్రభావం పడుతుంది.

బట్టలు లేకపోయినా నాగ సాధువులు అందుకే తిరుగుతారు

ఒకే ఫోన్‌లో రెండు వాట్సాప్ అకౌంట్లు కావాలా? ఇలా చేయండి

రూ.1498కే విమాన ప్రయాణం.. వివరాలు ఇవిగో

మధ్య తరగతి వ్యక్తి కోటీశ్వరుడు కావడం సాధ్యమే.. ఎలాగో తెలుసా?