business
లక్సెంబర్గ్ తలసరి ఆదాయం 1,54,910 డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో 1,34,11,563.85 రూపాయలు.
సింగపూర్ తలసరి ఆదాయం 1,53,610 డాలర్లు అంటే మన రూపాయాల్లో 1,32,99,014.41 రూపాయలు.
మకావో SAI తలసరి ఆదాయం 1,40,250 డాలర్లు అంటే మన దేశంలో 1,21,42,352.53 రూపాయలతో సమానం.
ఐర్లాండ్ తలసరి ఆదాయం 1,31,550 డాలర్లు అంటే ఇండియాలో 1,13,89,137.08 రూపాయలతో సమానం.
ఖతార్ తలసరి ఆదాయం 1,18,760 డాలర్లు. ఇది ఇండియన్ కరెన్సీలో 1,02,81,823.79 రూపాయలు.
నార్వే తలసరి ఆదాయం 1,06,540 డాలర్లు అంటే రూపాయల్లో 92,23,859.10 రూపాయలు.
స్విట్జర్లాండ్ తలసరి ఆదాయం 98,140 డాలర్లు అంటే ఇండియాలో 84,96,616.59 రూపాయలతో సమానం.
బ్రూనై దారుస్సలామ్ తలసరి ఆదాయం 95,040 డాలర్లు. అంటే 82,28,229.48 రూపాయలతో సమానం.
గయానా తలసరి ఆదాయం 91,380 డాలర్లు. ఇండియాలో 79,11,359.53 రూపాయలు అన్న మాట.
USA తలసరి ఆదాయం 89,680 డాలర్లు అంటే 77,64,179.50 రూపాయలు.
Source- World of Statistics