business
మీకు డబ్బు అవసరం ఉంటే, కేవలం ఆధార్ కార్డుతో రూ.2లక్షల వరకు పర్సనల్ లోన్ పొందవచ్చు.
ఆధార్ కార్డు కేవలం గుర్తింపుకే కాదు, లోన్ పొందడానికి కూడా ఉపయోగపడుతుంది.
ఆధార్‌పై లోన్ పొందడం చాలా సులభం. సరైన ప్రాసెస్, మీ వివరాలు అందించాలి.
ఆధార్‌పై లోన్ ఇచ్చే బ్యాంక్/NBFCని ఎంచుకోండి. వెబ్‌సైట్/యాప్‌లో దరఖాస్తు చేసుకోండి. ఆధార్, ఇతర డాక్యుమెంట్లు సమర్పించండి. డబ్బు మీ అకౌంట్‌లోకి జమ అవుతుంది.
భారతీయ పౌరులు (21-60 ఏళ్ళ మధ్య), ఆదాయం ఉన్నవారు, మంచి సిబిల్ స్కోర్ ఉన్నవారు లోన్ పొందవచ్చు.
వేగవంతమైన ప్రాసెసింగ్, తక్కువ డాక్యుమెంట్లు, సౌకర్యవంతమైన EMIలు, తక్కువ వడ్డీ రేట్లు.
నిబంధనలు చదవండి, విశ్వసనీయ బ్యాంక్/NBFCని ఎంచుకోండి, మీ ఆదాయానికి తగ్గ EMI ఎంచుకోండి.