business
దేశంలోని అన్ని బ్యాంకులకు సెలవు.
చాప్చర్ కూట్ ఫెస్టివల్ సందర్భంగా ఐజోల్‌లో బ్యాంకులు బంద్.
రెండో శనివారం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్.
హోలికా దహన్ సందర్భంగా డెహ్రాడూన్, కాన్పూర్, లక్నో, రాంచీ, తిరువనంతపురంలో బ్యాంకులకు సెలవు.
హోలీ సందర్భంగా దేశంలోని అన్ని బ్యాంకులకు సెలవు.
యావోసాంగ్ రెండో రోజు సందర్భంగా అగర్తల, భువనేశ్వర్, ఇంఫాల్, పాట్నాలో బ్యాంకులకు సెలవు.
ఆదివారం కావడంతో దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు.
4వ శనివారం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్.
ఆదివారం కావడంతో దేశంలోని అన్ని బ్యాంకులకు సెలవు.
షబ్-ఎ-ఖద్ర్ సందర్భంగా జమ్మూ, శ్రీనగర్‌లోని బ్యాంకులకు సెలవు.
జమాత్-ఉల్-విదా సందర్భంగా జమ్మూ, శ్రీనగర్‌లోని బ్యాంకులకు సెలవు.
ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా దేశంలోని బ్యాంకులకు సెలవు.
బ్యాంకులకు సెలవు ఉన్నప్పటికీ ఆన్‌లైన్ బ్యాంకింగ్, ATM లావాదేవీలు చేసుకోవచ్చు. ఈ సేవలకు బ్యాంకు సెలవుల వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు.
11 రూపాయలకే ఫ్లైట్ జర్నీ ! టికెట్ ఎలా బుక్ చేసుకోవాలి?
రూ.63 వేల టీవీ రూ.27,500 మాత్రమే: ఫ్లిప్‌కార్ట్‌లో భారీ ఆఫర్
Gold Rings: ఎంగేజ్ మెంట్, పెళ్లి రోజుకు ఈ కపుల్ రింగ్స్ బెస్ట్ ఆప్షన్!
Silver anklets: ఈ అందమైన వెండి పట్టీలను ఎప్పుడైనా ట్రై చేశారా?