business
"బీవర్ మూన్" అనే పేరు ఉత్తర అమెరికా సంప్రదాయాల నుండి వచ్చింది. ఈ బీవర్ మూన్ శీతాకాలం రాబోతోందని తెలియజేస్తుంది. దీనిని ఫ్రాస్ట్ మూన్, స్నో మూన్ అని కూడా పిలుస్తారు.
2024 సంవత్సరంలో వస్తున్న నాలుగో సూపర్‌మూన్ ఇది.
2024లోనే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో సూపర్‌మూన్‌లు కనిపించాయి.
ఈ సూపర్‌మూన్ నవంబర్ 16న తెల్లవారుజామున 2:58 గంటలకు భారతదేశంలో పూర్తిగా కనిపిస్తుంది.
సూపర్‌మూన్ సమయంలో చంద్రుడు 14% పెద్దదిగా కనిపిస్తుంది. అంతేకాకుండా 30% ప్రకాశవంతంగా కనిపిస్తుంది.
20 Audi, BMW కార్ల కన్నా ఖరీదైన గుర్రం ఇది
ట్రంప్‌కి మంత్రిగా రామస్వామి: ఆయన ఆస్తి అన్ని వేల కోట్లా?
ఇది క్యాబ్ కాదు.. కొత్త మారుతి డిజైర్. లుక్ అదిరిపోయిందిగా
రోజుకు సేవింగ్స్ అకౌంట్‌లో ఎంత డబ్బు వేయొచ్చో తెలుసా?