ఏ వయసు వారికైనా ఈ నెక్లెస్ చాలా బాగుంటుంది.15 గ్రాముల్లో చేయించుకోవచ్చు.
లక్ష్మీదేవి పెండెంట్‌తో వచ్చిన ఈ హారం రాయల్ లుక్ ఇస్తుంది. 20 గ్రాముల్లో చేయించుకోవచ్చు.
ముత్యాలు హైలెట్ గా ఉన్నఈ నెక్లెస్ చాలా అందంగా ఉంటుంది. కోడలికి, కూతురికి గిఫ్ట్ ఇవ్వడానికి చాలా బాగుంటుంది.
ఈ లక్ష్మీ హారం మెడకు చాలా అందాన్నిస్తుంది. మీ బడ్జెట్‌కు అనుగుణంగా హారాన్ని చిన్నగా లేదా పొడవుగా చేయించుకోవచ్చు.
మీనాకారి టెంపుల్ జ్యూలరీ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. బడ్జెట్ ని బట్టి లైట్ వెయిట్, హెవీ వెయిట్ లో చేయించుకోవచ్చు.
కాస్త బడ్జెట్ ఎక్కువగా ఉంటే ఇలాంటి హారం తీసుకోవచ్చు. ఇది ఎవరికైనా సెట్ అవుతుంది.
Gold: చిన్న పిల్లలకు ఈ బంగారు కమ్మలు ఎంత బాగుంటాయో.. ధర కూడా తక్కువే!
Gold Chain: 6 గ్రాముల్లో గోల్డ్ చైన్.. చిన్నపిల్లల కోసం బెస్ట్ ఆప్షన్!
రూ.5 లక్షల కంటే తక్కువ ధర ఉన్న బెస్ట్ కార్లు ఇవిగో!
ఎథికల్ హ్యాకింగ్ కోర్సు చేయాలనుందా? పూర్తి వివరాలు ఇవిగో