business
ఐఫోన్ 17 ఎయిర్ ఇప్పటివరకు అతి పలుచని ఐఫోన్ అని ప్రచారం జరుగుతోంది.
ఫోన్ కేవలం 6 మిల్లీమీటర్ల మందం ఉంటుందని MacRumors నివేదిస్తోంది.
ఐఫోన్ 6 గతంలో అతి పలుచని ఆపిల్ ఫోన్ గా ఉండేది.
2014లో విడుదలైన ఐఫోన్ 6, 6.9 మిల్లీమీటర్ల మందంగా ఉంది.
కొత్త ఐఫోన్ 16, ప్లస్ 7.8 mm మందంగా ఉన్నాయి. ప్రో, ప్రో మ్యాక్స్ 8.25 mm మందంగా ఉన్నాయి.
ఐఫోన్ 15పై అమెజాన్‌లో భారీ డిస్కౌంట్
ఇండియాలోని ఈ సిటీలో గాలి పీలిస్తే 49 సిగరెట్లు తాగినట్టే
మీరు దాచుకున్న డబ్బుకు 3 రెట్లు వడ్డీ కావాలా? ఇలా చేయండి
హమ్మయ్య.. బంగారం ధరలు మళ్లీ తగ్గుతున్నాయి.. ఎందుకో తెలుసా?