business

ఐఫోన్ 15పై అమెజాన్‌లో భారీ డిస్కౌంట్

Image credits: our own

ఆపిల్ ఐఫోన్

ఆపిల్ ఐఫోన్ 15 ఇప్పుడు దాని ఒరిజనల్ ధరకు రూ.15,000 డిస్కౌంట్ తో లభిస్తోంది.

Image credits: our own

మార్కెట్ లో ఐఫోన్ 15

2023 సంవత్సరంలో ఆపిల్ ఐఫోన్ 15 విడుదలైంది.

Image credits: our own

అనేక ఫీచర్లు

48MP కెమెరా, USB-C పోర్ట్, కొత్త చిప్‌సెట్, డైనమిక్ ఐలాండ్‌తో వస్తుంది.

Image credits: our own

ఐఫోన్ 15 ధర

128GB స్టోరేజ్ ఉన్న ఐఫోన్ 15 ధర రూ.79,900.

Image credits: our own

అమెజాన్ ఆఫర్

మీ పాత స్మార్ట్‌ఫోన్‌కు గాను అమెజాన్ రూ.25,700 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఇస్తోంది.

Image credits: our own

భారీ డిస్కౌంట్

దీంతో పాటు ఆపిల్ ఐఫోన్ 15 ధరను రూ.38,200కి తగ్గించింది. అంటే, అన్ని బ్యాంక్ ఆఫర్లు, డిస్కౌంట్లతో కలిపి రూ.41,700 తగ్గింపుతో కొనుక్కోవచ్చు.

Image credits: our own

ఇండియాలోని ఈ సిటీలో గాలి పీలిస్తే 49 సిగరెట్లు తాగినట్టే

మీరు దాచుకున్న డబ్బుకు 3 రెట్లు వడ్డీ కావాలా? ఇలా చేయండి

హమ్మయ్య.. బంగారం ధరలు మళ్లీ తగ్గుతున్నాయి.. ఎందుకో తెలుసా?

స్పేస్ Xతో ఇస్రో దోస్తీ: GSAT-20 ప్రయోగానికి ఫాల్కన్ 9