business
ఢిల్లీ AQI 978గా నమోదైంది. ఈ ప్రమాదకర స్థాయి రోజుకు 49 సిగరెట్లు తాగడానికి సమానం.
హర్యానా AQI 631కి చేరుకుంది. ఇది రోజుకు 33.25 సిగరెట్లు తాగడంతో సమానం.
ఉత్తర ప్రదేశ్ AQI 273కి చేరుకుంది. ఇది రోజుకు 10.16 సిగరెట్లు తాగడంతో సమానం.
పంజాబ్ గాలి కూడా చాలా విషపూరితమైంది. అక్కడ AQI 233గా ఉంది. ఇది రోజుకు 8.34 సిగరెట్లు తాగడంతో సమానం.
అరుణాచల్ ప్రదేశ్ గాలి చాలా మెరుగ్గా ఉంది. దాని AQI 13, ఇది రోజుకు 0.18 సిగరెట్లు తాగడంతో సమానం.
లడఖ్‌లోనే శుభ్రమైన గాలి ఉంది. దాని AQI అత్యుత్తమమైనది. ఈ గాలి 100 శాతం స్వచ్ఛమైంది.
మీరు దాచుకున్న డబ్బుకు 3 రెట్లు వడ్డీ కావాలా? ఇలా చేయండి
హమ్మయ్య.. బంగారం ధరలు మళ్లీ తగ్గుతున్నాయి.. ఎందుకో తెలుసా?
స్పేస్ Xతో ఇస్రో దోస్తీ: GSAT-20 ప్రయోగానికి ఫాల్కన్ 9
ఏ కలర్ వాలెట్ ఉపయోగిస్తే డబ్బు ఎక్కువ సంపాదిస్తారో తెలుసా?