Telugu

ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 16 ఇంత తక్కువా?

Telugu

ఐఫోన్ 16పై అద్భుతమైన ఆఫర్లు

ఆపిల్ కొత్త ఐఫోన్ 16పై భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో లాంచ్ అయిన ఈ ఫోన్‌పై క్రెడిట్ కార్డు, ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్ వంటి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

Telugu

ఐఫోన్ 16 డిస్కౌంట్

ఐఫోన్ 16 128GB వేరియంట్ ధర రూ.79,990. 256GB ధర రూ.89,990. 512GB ధర రూ.1,09,990. ఇప్పుడు ఈ ఫోన్లపై దాదాపు రూ.38 వేలు ఎక్స్ ఛేంజ్ ఆఫర్ ఉంది. 

Telugu

ఐఫోన్ 16 ఫీచర్లు

6.1 అంగుళాల OLED డిస్‌ప్లే, 48MP ఫ్యూజన్ కెమెరా, 12MP అల్ట్రా వైడ్ కెమెరా, 12MP ట్రూడెప్త్ ఫ్రంట్ కెమెరా, A18 బయోనిక్ చిప్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 

న్యూ ఇయర్ పార్టీలకు 7 బెస్ట్ ఇండియన్ రమ్స్ ఇవే

QR కోడ్ స్కాన్ చేసే ముందు జాగ్రత్త! ఇలా చేస్తే డబ్బులు పోవు

ఖాళీ బీర్ బాటిల్స్‌తో కాసుల వర్షం.. బెస్ట్ బిజినెస్‌ ఐడియా

రూ.50కే పాన్ కార్డ్.. అప్లై చేస్తే ఇంటికే పంపిస్తారు