business

న్యూ ఇయర్ పార్టీలకు 7 బెస్ట్ ఇండియన్ రమ్స్ ఇవే

అరుదైన భారతీయ రమ్

ఇండియాలో అనేక రకాల స్పిరిట్స్‌ తయారవుతాయి. వాటిల్లో ఎక్సోటిక్ రమ్స్ కి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. న్యూ ఇయర్ పార్టీలో వీటిని సర్వ్ చేస్తే సూపర్ గా ఉంటుంది.   

1. ఓల్డ్ మాంక్ రమ్

ఓల్డ్ మాంక్ ఇండియాలో అత్యధికంగా అమ్ముడయ్యే రమ్. శీతాకాలంలో తాగడానికి ఇది సరైన డ్రింక్. 

2. కెప్టెన్ మోర్గాన్ రమ్

కెప్టెన్ మోర్గాన్ కరేబియన్ స్టైల్ లో తయారు చేసే లైట్ రమ్. మీ పార్టీలో అతిథులకు సర్వ్ చేయడానికి ఇది బెస్ట్ ఎంపిక.

3. ఓల్డ్ పోర్ట్ రమ్

ఇండియాలో ఫేమస్ కంపెనీ అయిన అమృత్ డిస్టిలరీస్ లిమిటెడ్ ఓల్డ్ పోర్ట్ రమ్‌ను తయారు చేస్తుంది. ఈ ఎక్సోటిక్ రమ్‌కు అంతర్జాతీయంగా అధిక డిమాండ్ ఉంది.

4. మకాయ్ రమ్

గోవాలో ప్రత్యేకంగా లభించే మకాయ్ రమ్‌ను స్థానికులు, పర్యాటకులు బాగా ఇష్టపడతారు.

5. అమృత్ టూ ఇండిస్ రమ్

ఇండియాలోని అతిపెద్ద మద్యం బ్రాండ్‌లలో ఒకటైన అమృత్ కంపెనీ ఈ ఎక్సోటిక్ రమ్‌ను తయారు చేస్తుంది. అమృత్ టూ ఇండిస్ రమ్ వినియోగదారులకు చాలా ఇష్టమైన బ్రాండ్.

6. మెక్‌డోవెల్స్ రమ్

మెక్‌డోవెల్స్ అత్యంత ప్రజాదరణ పొందిన రమ్ బ్రాండ్‌లలో ఒకటి. ఇది చాలా స్ట్రాంగ్ రమ్. అందుకే ఫేమస్ అయ్యింది. 

Image credits: Getty

7. కాట్స్ రమ్

ఇది కూడా స్ట్రాంగ్ రుచిని కలిగి ఉంటుంది. 1960ల నుండి ఈ బ్రాండ్ దేశ వ్యాప్తంగా ఫేమస్.

Image credits: Getty

QR కోడ్ స్కాన్ చేసే ముందు జాగ్రత్త! ఇలా చేస్తే డబ్బులు పోవు

ఖాళీ బీర్ బాటిల్స్‌తో కాసుల వర్షం.. బెస్ట్ బిజినెస్‌ ఐడియా

రూ.50కే పాన్ కార్డ్.. అప్లై చేస్తే ఇంటికే పంపిస్తారు

ఈ చిన్న టిప్ పాటిస్తే ఫోన్లో గ్రీన్ లైన్స్ పోతాయి