business

రూ.50కే పాన్ కార్డ్.. అప్లై చేస్తే ఇంటికే పంపిస్తారు

Image credits: Twitter

QR కోడ్‌తో పాన్ కార్డ్

QR కోడ్‌ కలిగిన కొత్త పాన్ కార్డ్‌ కావాలా? రూ.50కే అప్లై చేసి ఇంటికి డెలివరీ చేయించుకోండి.

Image credits: Social media

పాన్ తప్పనిసరి

రూ.50,000ల కంటే ఎక్కువ లావాదేవీలు, ఐటీఆర్ దాఖలు, బ్యాంక్ డిపాజిట్లకు పాన్ తప్పనిసరి.

Image credits: Social media

ఎలా అప్లై చేయాలి?

NSDL వెబ్‌సైట్‌కి వెళ్లి పాన్, ఆధార్, DOB వంటి వివరాలు నమోదు చేయండి. రూ.50 చెల్లిస్తే 15-20 రోజుల్లో కార్డ్ మీ ఇంటికి వస్తుంది. 

Image credits: Social media

పాన్ నెంబర్

NSDL వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసిన 24 గంటల్లోపు మీకు ఇ-పాన్ నెంబర్ వస్తుంది. దాన్ని డౌన్‌లోడ్ చేసుకోండి.

Image credits: Freepik

ఈ చిన్న టిప్ పాటిస్తే ఫోన్లో గ్రీన్ లైన్స్ పోతాయి

2025లో ఇండియాలో లాంచ్ కానున్న టాప్ స్మార్ట్‌ ఫోన్లు ఇవే

ఎందుకు పనికి రాని పాత దుస్తులతో లక్షల్లో సంపాదన..

పెట్రోల్ కూడా ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయొచ్చు. ఎలాగంటే..