అటాచ్డ్ పెండెంట్ తో గోల్డ్ చైన్.. చూస్తే వావ్ అనాల్సిందే!

business

అటాచ్డ్ పెండెంట్ తో గోల్డ్ చైన్.. చూస్తే వావ్ అనాల్సిందే!

<p>గోల్డ్ చైన్‌లో వేరే పెండెంట్ వేస్తే పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి స్ట్రాంగ్ డిజైన్ ఉన్నఅటాచ్డ్ పెండెంట్ ని పెట్టుకోవడం మంచిది. ఇది మీ అందాన్ని మరింత పెంచుతుంది.</p>

అటాచ్డ్ నెమలి పెండెంట్ గోల్డ్ చైన్

గోల్డ్ చైన్‌లో వేరే పెండెంట్ వేస్తే పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి స్ట్రాంగ్ డిజైన్ ఉన్నఅటాచ్డ్ పెండెంట్ ని పెట్టుకోవడం మంచిది. ఇది మీ అందాన్ని మరింత పెంచుతుంది.

<p>సర్కిల్ పెండెంట్ ఇష్టమైతే, వేరే పెండెంట్ కొనక్కర్లేదు. సర్కిల్ అటాచ్డ్ గోల్డ్ పెండెంట్ పెట్టుకోవచ్చు.</p>

సర్కిల్ పెండెంట్ అటాచ్డ్ చైన్

సర్కిల్ పెండెంట్ ఇష్టమైతే, వేరే పెండెంట్ కొనక్కర్లేదు. సర్కిల్ అటాచ్డ్ గోల్డ్ పెండెంట్ పెట్టుకోవచ్చు.

<p>ప్లెయిన్ చైన్ బదులు లోటస్ పెండెంట్ చైన్ కొనుక్కోవచ్చు. ఇది చూడటానికి గట్టిగా, స్టైల్ గా ఉంటుంది.</p>

లోటస్ డిజైన్ గోల్డ్ చైన్

ప్లెయిన్ చైన్ బదులు లోటస్ పెండెంట్ చైన్ కొనుక్కోవచ్చు. ఇది చూడటానికి గట్టిగా, స్టైల్ గా ఉంటుంది.

ఫ్లోరల్ డిజైన్ గోల్డ్ చైన్

ఫ్లోరల్ డిజైన్ ఉన్న గోల్డ్ చైన్ సారీ లేదా సూట్ తో వేసుకోవచ్చు. బడ్జెట్ ఎక్కువ ఉంటే స్టోన్ బదులు డైమండ్ పెట్టించుకోవచ్చు.

బాల్ డబుల్ లేయర్ చైన్

డబుల్ లేయర్ చైన్‌లో బాల్ డిజైన్ చాలా బాగుంటుంది. ఇది ఏ డ్రైస్ కైనా సెట్ అవుతుంది.

క్రాస్ డిజైన్ లాకెట్ చైన్

గోల్డ్‌తో పాటు డైమండ్స్ పెట్టుకోవడం ఇష్టమైతే క్రాస్ డిజైన్ లాకెట్ చైన్ తీసుకోండి. ఇది చాలా ట్రెండీగా ఉంటుంది.

Gold Black beads: 5 గ్రాముల్లో బంగారు నల్లపూసలదండ..! సూపర్ డిజైన్స్

Gold earrings: ఈ గోల్డ్ ఇయర్ రింగ్స్ చూస్తే ఎవరైనా ఫిదా కావాల్సిందే!

Gold Locket: బంగారు చైన్ అందాన్ని పెంచే లాకెట్స్! డిజైన్స్ చూసేయండి

Gold Earrings: తక్కువ వెయిట్ లో బంగారు కమ్మలు, ఇవి రోజూ పెట్టుకోవచ్చు