business
హోలీ మార్చి 14, శుక్రవారం నాడు జరుపుకుంటారు. హోలీ రోజున దేవతలపై రంగులు చల్లడం శుభప్రదంగా భావిస్తారు.
హోలీ రోజున విష్ణుమూర్తికి పసుపు రంగు గులాల్ సమర్పించండి. శ్రీరాముడు, కృష్ణుడికి కూడా అదే రంగు వేయొచ్చు. ఇలా చేస్తే మీ జీవితంలో సంతోషం కలుగుతుంది.
హోలీ రోజున హనుమంతునికి సింధూరం రంగు గులాల్ సమర్పించి మీ పనులు ప్రారంభించండి. ఈ రంగు హనుమంతునికి చాలా ఇష్టం. ఎరుపు రంగు కూడా వేయొచ్చు.
హోలీ రోజున శివుడికి తెలుపు రంగు గులాల్ సమర్పించండి. తెలుపు రంగు లేకపోతే, లేత గులాబీ రంగు లాంటి లైట్ కలర్స్ ఏవైనా వేయొచ్చు.
దుర్గాదేవి, పార్వతి లేదా లక్ష్మి దేవికి హోలీ రోజున ఎరుపు రంగు గులాల్ సమర్పించండి. దీంతో వాళ్ల దయ మీకు కలుగుతుంది. మీరు సక్సెస్ అవుతారు.
జ్యోతిష్యం ప్రకారం, గణేశుడు బుధ గ్రహానికి సంబంధించిన వాడు. అందుకే హోలీ రోజున ఆయనకు ఆకుపచ్చ గులాల్ వేయడం మంచిది.
Gold Chain: అటాచ్డ్ పెండెంట్ తో గోల్డ్ చైన్.. చూస్తే వావ్ అనాల్సిందే!
Gold Black beads: 5 గ్రాముల్లో బంగారు నల్లపూసలదండ..! సూపర్ డిజైన్స్
Gold earrings: ఈ గోల్డ్ ఇయర్ రింగ్స్ చూస్తే ఎవరైనా ఫిదా కావాల్సిందే!
Gold Locket: బంగారు చైన్ అందాన్ని పెంచే లాకెట్స్! డిజైన్స్ చూసేయండి